Sara Tendulkar : స్ట‌న్నింగ్ లుక్‌లో మెరిసిన స‌చిన్ త‌న‌య‌.. హీరోయిన్స్‌ని మించిన అందం..!

Sara Tendulkar : క్రికెట్‌ని ప్రేమించే వారికి మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇక స‌చిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్ న‌టి, క్రికెట‌ర్ కాక‌పోయినప్ప‌టికీ బాగా తెలుసు. ఈమధ్య ఈ అమ్మడి పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ కోసం సారా టెండూల్కర్‌ స్టేడియంలో వాలిపోయింది. పుణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయ సారా స్టేడియంలో సందడి సందడిగా గడిపింది. తన స్నేహితులతో మ్యాచ్‌ను వీక్షించిన ఈ అమ్మాయి..గిల్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో చప్పట్లు కొడుతూ ఆనందంలో మునిగిపోయింది.

గిల్‌ బౌండరీ కొట్టిన ప్రతీసారి కెమెరామెన్‌ సారాను చూపించడంతో స్టాండ్లలో ఉన్న ఫ్యాన్స్‌ ఈలలు, కేరింతలతో ఊగిపోయారు. మొత్తానికి శుభ్‌మన్‌, సారా ప్రేమాయణం ఒక ట్రాక్‌లోకి వచ్చినట్లు కనిపిస్తున్నది. వీరిద్ద‌రు కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, దానిపై క్లారిటీ లేదు. అయితే ఇటీవ‌ల వారు విడిపోయినట్టు కూడా ప్ర‌చారం సాగింది. కాని వాట‌న్నింటిని ప‌టాపంచ‌లు చేస్తూ బంగ్లాతో జ‌రిగిన మ్యాచ్‌లో సారా మెర‌వ‌డంతో అంద‌రికి ఓ క్లారిటీ ఇచ్చింది. “మాకు శుభ్‌మన్ భయ్యా అంటే ఇష్టం. అందువల్ల మీరు అంటే కూడా ఇష్టం” అని ఓ యూజర్ కామెంట్ చేయ‌గా మ‌రొకరు… “మా బాబీ.. సారా జైషీ హో” అని కామెంట్స్ చేస్తున్నారు.

Sara Tendulkar latest black color dress video viral
Sara Tendulkar

ఇక సారా తాజాగా బ‌య‌ట మెరిసింది. ట్రెండీ వేర్‌లో క్యూట్ లుక్‌లో మెరిసిన సారా టెండూల్క‌ర్ ని చూసి నెటిజ‌న్స్ థ్రిల్ అవుతున్నారు. సారా అంద‌చందాల‌కి ఫిదా అవుతున్నారు. హీరోయిన్‌ని మించిన అందం సారాది అంటూ కొంద‌రు క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం సారాకి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేస్తుకున్న సారా.. ఇటీవలే యూకేలో పరీక్ష రాసి ముంబైకి తిరిగి వచ్చింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago