Sanghavi : టాప్ హీరోలంద‌రితోనూ న‌టించిన ఒక‌ప్ప‌టి ఈ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sanghavi &colon; సంఘ‌వి ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్‌గా à°¸‌త్తా చాటింది&period; సింధూరంలో జేడీ చ‌క్ర‌à°µ‌ర్తితో క‌లిసి à°¨‌టించిన హీరోయిన్‌&period; ఆ à°¤‌ర్వాత‌&period;&period; పెద్ద‌గా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది&period; ఈ అమ్మ‌డు కర్ణాటకలోని మైసూరులో జ‌న్మించింది&period; సంఘవి చిన్న‌నాటి నుంచే మోడలింగ్ చేయటం ప్రారంభించింది&period; సంఘవి బాల్యనటిగా సినిమాలలో నటించడం ప్రారంభించింది&period; ప్రముఖ కన్నడ సినిమా నటి ఆరతి&comma; సంఘవి నాయనమ్మకు చిన్న చెల్లెలు&period; ఆరతి సినిమా షూటింగులకు వెళ్ళినప్పుడల్లా సంఘవి ఆమె వెంట వెళ్ళేది&period; అప్పుడే సినిమాలలో నటించాలన్న అభిరుచికి బీజం పడింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌మిళ సినిమాతో సంఘ‌వి అరంగేట్రం చేసిన సంఘవి తొలి సారి అజిత్ à°¸‌à°°‌à°¸‌à°¨ à°¨‌టించింది&period; ఆ సినిమా పేరు అమరావతి&period; ఇక కృష్ణ వంశీ కంట్లో à°ª‌à°¡à°¿à°¨‌ సంఘవికి సింధూరం సినిమా పెద్ద à°®‌లుపు తీసుకువ‌చ్చింది&period; ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది&period; లాహిరి లాహిరి లాహిరిలో&comma; ఆడ‌వాళ్లు మీకు జోహార్లు&comma; ఆదివారం ఆళ్ల‌వాకు సెల‌వు&period;&period; వంటి సినిమాల్లో à°¨‌టించి మెప్పించింది సంఘ‌వి&period; ఆనై అనే తమిళ చిత్రంలో తల్లి పాత్ర పోషించింది&period; à°ª‌లు టీవీ సీరియల్స్‌లోనూ సంఘ‌వి à°¨‌టించ‌డం గ‌à°®‌నార్హం&period; అయితే రీసెంట్‌గా సంఘ‌వి à°¤‌à°¨ à°­‌ర్త‌&comma; కూతురితో క‌లిసి శ్రీవారిని à°¦‌ర్శించుకుంది&period; గత నెల ఆమె తిరుమలలో ఒకసారి కనిపించారు&period; మళ్లీ ఇప్పుడు&comma; ఆ కలియుగ వైకుంఠమైన తిరుమలలోనే తారసపడ్డారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15896" aria-describedby&equals;"caption-attachment-15896" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15896 size-full" title&equals;"Sanghavi &colon; టాప్ హీరోలంద‌రితోనూ à°¨‌టించిన ఒక‌ప్ప‌టి ఈ హీరోయిన్‌ను గుర్తు à°ª‌ట్టారా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;sanghavi&period;jpg" alt&equals;"Sanghavi visits tirumala with her husband " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15896" class&equals;"wp-caption-text">Sanghavi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వామివారి నైవేద్య విరామ సమయంలో సంఘవి తన భర్త వెంకటేష్&comma; కూతురుతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోగా&comma; వారిని ఫొటోగ్రాఫ‌ర్స్ కెమెరాల‌లో బంధించారు&period; &period; స్వామివారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు సంఘవి కుటుంబానికి వేద ఆశీర్వచనాలు అందించారు&period; ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు&period; ఇక సంఘ‌వి ఫొటోల‌కి పోజులు ఇస్తున్న à°¸‌à°®‌యంలో పాపను తీసుకుని ఆమె భర్త వెంకటేష్ పక్కకు వెళ్లబోతే&period;&period; పాప మాత్రం అమ్మ దగ్గరే ఉంటానని మారాం చేసింది&period; దీంతో పాపను ఎత్తుకుని భక్తులతో ఫొటోలు దిగారు సంఘవి&period; ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"V3RkG1rse5Y" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago