Anil Kumar Yadav : ఏపీలో రాజకీయాలు రోజురోజుకి హీటెక్కిపోతున్నాయి. ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటూ రాజకీయాలలో వేడి పుట్టిస్తున్నారు. వైసీపీ నాయకులు టీడీపీ, జనసేన నాయకులపై ఘాటు పదజాలంతో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా నారా లోకేష్ మాటలపై అనీల్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ చేస్తున్న ప్రసంగాలను, హామీలను మంగళవారం మాటలు అని, యాత్రను పులికేసి పాదయాత్ర అంటూ విమర్శలు గుప్పించారు. లోకేష్‌కి మాట్లాడటం రాదని, ఆఫ్ టికెట్-సిల్లీ బచ్చా అంటూ అనిల్ ఎద్దేవా చేశారు.
నారా లోకేష్ కు బలమైన నమ్మకం ఉంటే నా ఛాలెంజ్ ను స్వీకరించు.రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యేని నేను ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన వ్యక్తి నీవు. గెలిచిన వారి మాట ఓడిన వారు వినాల్సిందే. పేపర్ చూసి సరిగా చదవలేని నువ్వా నాపై మాట్లాడేది. గ్రామ సింహం తోక పట్టుకుని గోదారి ఈధినట్టుంది టిడిపి నాయకుల పరిస్థితి.సీఎం నన్ను ఛీపో అన్నది నీవు బూత్ రూమ్ లో ఉండి విన్నావ. నాలుగేళ్ల తర్వాత నారాయణ 150 కోట్ల తో సిద్ధంగా ఉన్నారు.నారాయణ కాలేజీ లో అప్లికేషన్ కు 10,000 రిజిస్ట్రేషన్ కు 1000 ఈ డబ్బు తో నాపై పొట్టికి వస్తున్నరు. కొన్ని ఛానెల్ లు టీఆర్పీ కోసం నా పై వార్తలు ట్రోల్స్ చేస్తున్నాయి.
మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనీ చేసిన వారందరూ బేసిక్ నాలెడ్జ్ లేని లోకేష్ వెంట తిరుగుతున్నారు. తన కొడుకు అక్షరాబ్యాసం రోజు కూడా తప్పులు రాసే సిల్లీ ఫెలో లోకేష్. రూ.150 నుంచి రూ.200 కోట్లు ఖర్చు పెట్టి నా మీద గెలవాలని చూస్తున్నారు. నేను బలమైన అభ్యర్థిని కాబట్టే మాజీ మంత్రి నారాయణని నా మీద పోటీకి దించుతున్నారు. 2024లో ఎవరికి ఎవరు బుల్లెట్ దింపుతారో ప్రజలే డిసైడ్ చేస్తారు’’ అని మాజీ మంత్రి అనిల్ చెప్పుకొచ్చారు. ఏదేమైన ప్రస్తుతం ఏపీ రాజకీయం చాలావాడి వేడిగా సాగుతుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…