Anam Venkata Ramana Reddy : రోజా అనారోగ్యంపై ఆనం స్పంద‌న‌.. ఏమ‌న్నారంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Anam Venkata Ramana Reddy &colon; ఏపీలో పార్టీ నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర ఆరోప‌à°£‌లు చేసుకుంటుండ‌డం మనం చూస్తూనే ఉన్నాం&period; వైసీపీపై ఎవ‌రైన కామెంట్ చేస్తే రోజా&comma; à°°‌జ‌ని&comma; నాని&comma; అంబంటి వారు వెంట‌నే స్పందిస్తుంటారు&period; అయితే తాజాగా రాష్ట్రంలో జరిగే మద్యం వ్యాపారంలో ప్రతీ రూపాయి జగన్ కుటుంబానికే వెళ్తోందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు&period; à°®‌ద్యం వ్యాపారం విష‌యంలో ఎన్ని ఆరోపణలు&comma; ఫిర్యాదులు ఉన్నా ఒక్క విచారణా జరగలేదన్నారు&period; మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చి నేటి వరకూ లక్ష కోట్ల మద్యం అమ్మిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని ఆయ‌à°¨‌ మండిపడ్డారు&period; ఇక మద్యం అమ్మకాల్లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నందుకు సిగ్గుప‌డాలో&comma; అభినందించాలో అర్ధం కావ‌డం లేద‌న్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌భుత్వ మద్యం దుకాణాల ద్వారా వస్తున్న 2వేల నోట్లలో పెద్ద కుంభకోణం ఉందని మండిపడ్డారు&period; 2వేల నోట్లు రద్దు కాగానే రూ&period;1400 కోట్ల అమ్మకాలు పెరిగాయన్నారు&period; కేంద్ర ఆర్థిక మంత్రి దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తే మొత్తం బాగోతం బయటపడుతుందని తెలిపారు&period; &&num;8216&semi;జగనన్న మద్యం వద్దు&comma; మన ప్రాణం ముద్దు&&num;8217&semi; అనేది ప్రజల నినాదం కావాలని కోరారు&period; ఏపీలో వైద్య సదుపాయాలకు భయపడే&period;&period; రోజా చెన్నై ఆసుపత్రిలో చేరారని విమర్శించారు ఆనం&period; పరువు పోతుంది&period;&period; ఏపీలో వైద్యం చేయించుకో అక్కా అని విడదల రజిని బతిమాలినా రాష్ట్రంలో కాకుండా à°ª‌క్క రాష్ట్రంలో వైద్యం చేయించుకుంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15909" aria-describedby&equals;"caption-attachment-15909" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15909 size-full" title&equals;"Anam Venkata Ramana Reddy &colon; రోజా అనారోగ్యంపై ఆనం స్పంద‌à°¨‌&period;&period; ఏమ‌న్నారంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;anam-venkata-ramana-reddy&period;jpg" alt&equals;"Anam Venkata Ramana Reddy reaction on roja health " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15909" class&equals;"wp-caption-text">Anam Venkata Ramana Reddy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టారనే భయం రోజాలో ఉన్నందుకే చెన్నైలో వైద్య సేవలు చేయించుకుంటుంద‌ని చెప్పుకొచ్చారు&period; రోజా à°ª‌ది కాలాల పాటు సంతోషంగా ఉండాల‌ని&comma; చంద్ర‌బాబు అనే నేను అని ఆయ‌à°¨ చేసే ప్ర‌మాణ స్వీకారం రోజా చూడాల‌ని మాట్లాడుకొచ్చారు&period; ఆనం వ్యాఖ్య‌లు ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌లో హాట్ టాపిక్‌గా మారాయి &period; ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీ క్యాబినేట్ మంత్రిగా ఊపిరి సలపని పనులతో ఫుల్ బిజీగా ఉన్న రోజా రీసెంట్‌గా జ‌రిగిన à°¤‌à°¨ కుమారుడు కౌశిక్ 17à°µ పుట్టినరోజు వేడుకలు ఫోటోలను రోజా తన సోషల్ మీడియాలో పంచుకున్నారు&period; ఇవి తెగ వైర‌ల్ అయ్యాయి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"3s1fKq9VEA8" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago