Gold Rates : భారీగా త‌గ్గ‌నున్న బంగారం ధ‌ర‌లు.. ప‌సిడి కొనాల‌నుకున్న‌వారు ఆల‌స్యం చేయ‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gold Rates &colon; ఇటీవ‌లి కాలంలో బంగారం à°§‌à°°‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి&period; బంగారం కొనే à°ª‌రిస్థితి లేకుండా పోయింది&period; సామాన్యులు అయితే బంగారం మాట ఎత్తే à°ª‌రిస్థితి లేదు&period; గత కొన్ని రోజులుగా 10 గ్రాముల బంగారానికి రూ&period;60&comma;000 మధ్య ధరల్లో విక్రియించగా&comma; ఇప్పుడిప్పుడే à°¤‌గ్గుతూ à°µ‌స్తున్నాయి&period; à°°‌ష్యా&comma; ఉక్రెయిన్ యుద్ధంలో à°°‌ష్యాకి కొంత వ్య‌తిరేఖ‌à°¤ పెర‌గ‌డం&comma; క్రూడ్ ఆయిల్ à°§‌à°°‌లు కూడా à°ª‌డొపోతుండ‌డం à°µ‌లన బంగారం à°§‌à°°‌లు à°®‌రింత à°¤‌గ్గే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు&period; యూఎస్ బ్యాంకింగ్ సంక్షోభం&comma; ఆర్థిక మాంద్యం కారణంగా భారత్‌లోని బంగారం ధరలపై ప్రభావం పడుతుందని&period;&period; దీంతో పసిడి ధరలు మరింత తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్‌లోని విశ్లేషకులు అంటున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు స్వల్ప తగ్గింపు లభించినప్పటికీ&period;&period;రానున్న రోజుల్లో మరోసారి బంగారం ధరలు 60 వేల రూపాయలను తాకవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు&period;ఆషాడం&comma; పెళ్లిళ్ల సీజ‌న్ తక్కువ‌గా ఉండ‌డం à°²‌à°¨ డిమాండ్ à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; దీంతో కొంత బంగారం రేట్లు à°ª‌డిపోయే అవ‌కాశం ఉంది&period; బంగారం ఎవ‌రైతే కావాల‌ని అనుకున్నారో తగ్గిన‌ప్పుడు కొనుక్కోవ‌డం మంచిది&period; అలా అని బంగారం అయిపోయింద‌ని కూడా ఏమి లేదు&period; చాలానే ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు&period; తొంద‌రేమి లేదు&period; రెండు మూడు నెల‌లు ఆగి కొనుక్కోవ‌చ్చని సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15915" aria-describedby&equals;"caption-attachment-15915" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15915 size-full" title&equals;"Gold Rates &colon; భారీగా à°¤‌గ్గ‌నున్న బంగారం à°§‌à°°‌లు&period;&period; à°ª‌సిడి కొనాల‌నుకున్న‌వారు ఆల‌స్యం చేయ‌కండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;gold-rates&period;jpg" alt&equals;"Gold Rates soon may be reduced " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15915" class&equals;"wp-caption-text">Gold Rates<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని రోజుల క్రితం 10 గ్రాముల పసిడి à°§à°° రూ&period;63&comma;000 దాటి పోయింది&period; ఇప్పుడు రూ&period;58&comma;000 స్థాయికి దిగి వచ్చాయి&period; మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ &lpar;ఎంసీఎక్స్&rpar;లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్ రూ&period;58&comma;080 వద్ద ఉంది&period; రాయిటర్స్ నివేదిక ప్రకారం బలమైన డాలర్ విలువ&comma; అమెరికా ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు బులియన్ మార్కెట్ ను ప్రభావితం చేస్తున్నాయి&period; ఢిల్లీ బులియన్ మార్కెట్ లో పది గ్రాముల బంగారం à°§à°° రూ&period;59&comma;050కి&comma; కిలో వెండి à°§à°° రూ&period;350 క్షీణించి రూ&period;71&comma;250కి పడిపోయింది&period; ప్ర‌స్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి à°§à°° రూ&period;210 తగ్గి రూ&period;58&comma;750&comma; 22 క్యారెట్ల పసిడి రూ&period;200 తగ్గి రూ&period;53&comma;850గా ఉంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"9u5nDDuayIQ" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago