Samyuktha Menon : టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌గా దూసుకుపోతున్న అందాల భామలలో సంయుక్త మీనన్ ఒకరు. ఈ భామ గోల్డెన్ బ్యూటీగా మంచి ఆఫర్స్ అందిపుచ్చుకుంటుంది. మలయాళం, తమిళంతో పాటు కన్నడలోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ..గతేడాది కళ్యాణ్ రామ్ బింబిసార మూవీతో మరో సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ధనుశ్‌తో ’సార్’తో పాటు తాజాగా విరపాక్షతో వరుస సక్సెస్‌లను ఎంజాయ్ చేస్తోంది ఈ కేరళ కుట్టి. సంయుక్త మీనన్ తెలుగులో సైన్ చేసిన మొదటి చిత్రం ‘బింబిసార కాగా, విడుదలైన ఫస్ట్ మూవీ ‘‘భీమ్లా నాయక్’. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన ‘భీమ్లా నాయక్’ లో రానా దగ్గుబాటికి జోడిగా నటించింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ మూవీతో పలకరించింది.
ఇక ఇటీవల ధనుశ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సార్’ మూవీతో పాటు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించిన ‘విరూపాక్ష’తో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ అమ్మడు సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సంయుక్త మీనన్ ఎప్పటికప్పుడు హాట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ అభిమానులతో పంచుకుంటుంటారు. ఆమె పెట్టే ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. వరుస విజయాలతో సంయుక్త క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.
2016లో వచ్చిన ‘పాప్‌కార్న్’ అనే మలయాళ సినిమాతో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 2018లో ‘కలరి’ సినిమాతో తమిళ సినీ రంగానికి పరిచయయ్యారు. ఇటీవల వరుస విజయాలతో ఈ అమ్మడు రచ్చ చేస్తుంది. 1995 సెప్టెంబర్ 11న కేరళ రాష్ట్రం పాలక్కడ్‌లో సంయుక్త మీనన్ జన్మించారు. చిన్మయ విద్యాలయలో ప్రాధమిక విద్యను పూర్తి చేసిన సంయుక్త.. ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. సోషల్ మీడియాలో క్యూట్ క్యూట్ అందాలతో రచ్చ చేస్తూ మంత్ర ముగ్ధులని చేస్తుంది సంయుక్త. ప్రస్తుతం ఆమె పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…