Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Samyuktha Menon : బికినీలో మ‌త్తెక్కిస్తున్న సంయుక్త మీన‌న్.. అమ్మ‌డి అందాలకు ఫిదా కావ‌ల్సిందే..!

Shreyan Ch by Shreyan Ch
June 2, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Samyuktha Menon : టాలీవుడ్ ల‌క్కీ హీరోయిన్‌గా దూసుకుపోతున్న అందాల భామ‌ల‌లో సంయుక్త మీన‌న్ ఒక‌రు. ఈ భామ గోల్డెన్ బ్యూటీగా మంచి ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంటుంది. మలయాళం, తమిళంతో పాటు కన్నడలోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ..గతేడాది కళ్యాణ్ రామ్ బింబిసార మూవీతో మరో సక్సెస్‌ అందుకుంది. ఆ తర్వాత ధనుశ్‌తో ’సార్’తో పాటు తాజాగా విరపాక్షతో వరుస సక్సెస్‌లను ఎంజాయ్ చేస్తోంది ఈ కేరళ కుట్టి. సంయుక్త మీన‌న్ తెలుగులో సైన్ చేసిన మొదటి చిత్రం ‘బింబిసార కాగా, విడుదలైన ఫస్ట్ మూవీ ‘‘భీమ్లా నాయక్’. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన ‘భీమ్లా నాయక్’ లో రానా దగ్గుబాటికి జోడిగా నటించింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ మూవీతో పలకరించింది.

ఇక ఇటీవల ధనుశ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సార్’ మూవీతో పాటు సాయి ధరమ్‌ తేజ్‌తో కలిసి నటించిన ‘విరూపాక్ష’తో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ అమ్మ‌డు సినిమాల‌తోనే కాదు సోష‌ల్ మీడియాలోను తెగ సంద‌డి చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సంయుక్త మీనన్ ఎప్పటికప్పుడు హాట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ అభిమానులతో పంచుకుంటుంటారు. ఆమె పెట్టే ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. వరుస విజయాలతో సంయుక్త క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.

Samyuktha Menon enjoys at pool video viral
Samyuktha Menon

2016లో వచ్చిన ‘పాప్‌కార్న్’ అనే మలయాళ సినిమాతో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 2018లో ‘కలరి’ సినిమాతో తమిళ సినీ రంగానికి పరిచయయ్యారు. ఇటీవ‌ల వ‌రుస విజ‌యాల‌తో ఈ అమ్మడు ర‌చ్చ చేస్తుంది. 1995 సెప్టెంబర్ 11న కేరళ రాష్ట్రం పాలక్కడ్‌లో సంయుక్త మీనన్ జన్మించారు. చిన్మయ విద్యాలయలో ప్రాధమిక విద్యను పూర్తి చేసిన సంయుక్త.. ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. సోష‌ల్ మీడియాలో క్యూట్ క్యూట్ అందాల‌తో ర‌చ్చ చేస్తూ మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది సంయుక్త‌. ప్ర‌స్తుతం ఆమె పిక్స్ నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

Tags: Samyuktha Menon
Previous Post

CM YS Jagan : రైతు బాధ‌లు విని అంద‌రి ముందు తొలిసారి కన్నీళ్లు పెట్టుకున్న జ‌గ‌న్

Next Post

Ayyanna Patrudu : రింగుల రాణి అంటూ రోజాపై అయ్య‌న్నపాత్రుడు షాకింగ్ కామెంట్స్..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Pathu Thala : శింబు న‌టించిన ప‌తు త‌లా మూవీ రివ్యూ.. ఓటీటీలో ఉంది..!

by Shreyan Ch
April 29, 2023

...

Read moreDetails
politics

Nara Lokesh : ఏపీ రాజ‌ధాని ఎవ‌రైనా చెబితే ల‌క్ష రూపాయలు ఇస్తా.. నారా లోకేష్ కామెంట్స్..

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
politics

Ayyanna Patrudu : ఒక‌ప్పుడు పైన ఇప్పుతాడు, ఇంకోడు కింద ఇప్పుతాడు.. వైసీపీ నాయ‌కుల‌పై అయ్య‌న్న అదిరిపోయే పంచ్‌లు..

by Shreyan Ch
July 22, 2023

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.