CM YS Jagan : రైతు బాధ‌లు విని అంద‌రి ముందు తొలిసారి కన్నీళ్లు పెట్టుకున్న జ‌గ‌న్

<p style&equals;"text-align&colon; justify&semi;">CM YS Jagan &colon; ఏపీ సీఎం జ‌గన్&period;&period; రాష్ట్రంలోని రైతుల సంక్షేమమే లక్ష్యంగా&comma; రైతన్నకు మంచి జరగాలనే తాపత్రయంతో పలు కార్యక్రమాలు చేప‌డుతున్న విష‌యం తెలిసిందే&period; ఆయ‌à°¨ రైతులకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చామని&comma; హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువగానే చేసుకుంటూ వస్తున్నామని à°ª‌లుమార్లు చెప్పుకొచ్చారు&period; రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం ఇప్పుడు ఉందని&comma; మీ బిడ్డ ప్రభుత్వం రైతులకు భరోసాగా నిలబడుతుందని చెప్పారు&period; రైతులు ఇబ్బంది పడకూడదని పెట్టుబడి సాయం అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు&period; అన్నదాతలకు భరోసా కల్పించేలా ఒక్క బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాలోనే సాయాన్ని జమ చేస్తున్నామని స్ప‌ష్టం చేశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే రీసెంట్‌గా బోయ వెంకటేశ్వ‌ర్లు అనే రైతు à°¤‌à°¨‌కి జ‌గ‌న్ తో పాటు ఆయ‌à°¨ ప్ర‌భుత్వం ఎత అండ‌గా ఉంద‌నేది తెలియ‌జేశాడు&period; రైతు మాట‌లు విని తొలిసారి జ‌గ‌న్ క‌ళ్లు చెమ‌ర్చాయి&period; జ‌గ‌నన్న చెప్పిన దాని క‌న్నా ఎక్కువ చేస్తున్నాడ‌ని ఆయ‌à°¨ అన్నారు&period; రైతు à°­‌రోసా రాక‌ముందు మా à°ª‌రిస్థితులు దారుణంగా ఉండేవి&period; చంద్ర‌బాబు గ‌à°µ‌ర్న‌మెంట్‌లో à°¸‌రిగ్గా à°µ‌ర్షాలు కురిసేవి కావు&period; అర‌కొర à°µ‌ర్షాలు కూడా కురిసిన కూడా à°¸‌బ్సీడీ విత్త‌ననాలు దొరికేవి కావు&period; మా గుండెల్లో దేవుడిలా నిలిచావు&period; రైతు భీమా ద్వారా à°®‌మ్మ‌ల్ని ఎంత‌గానో ఆదుకున్నావు అన్నా రైతు ఎమోష‌à°¨‌ల్‌గా మాట్లాడారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14579" aria-describedby&equals;"caption-attachment-14579" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14579 size-full" title&equals;"CM YS Jagan &colon; రైతు బాధ‌లు విని అంద‌à°°à°¿ ముందు తొలిసారి కన్నీళ్లు పెట్టుకున్న జ‌గ‌న్" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;cm-ys-jagan-and-farmer&period;jpg" alt&equals;"CM YS Jagan got emotional when farmer cries " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14579" class&equals;"wp-caption-text">CM YS Jagan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జ‌గ‌న్ రూపొందించిన à°ª‌లు సేవా కార్య‌క్ర‌మాల‌తో పాటు ఆయ‌à°¨ ప్ర‌వేశ పెట్టిన à°ª‌à°¥‌కాల గురించి ఆస‌క్తిక‌à°° వ్యాఖ్య‌లు చేశాడు&period; ఆయ‌à°¨ చెబుతున్న మాట‌లు విని ఎమోష‌à°¨‌ల్ అయ్యారు జ‌గ‌న్&period; అమ్మ ఒడి ద్వారా నాకు నా కుటుంబానికి కూడా మంచి జ‌రిగింద‌ని రైతు చెప్పుకొచ్చారు&period; మొత్తానికి రైతు జ‌గ‌న్ ని&comma; ఆయ‌à°¨ ప్ర‌వేశ పెట్టిన పథ‌కాల గురించి ప్ర‌శంస‌లు కురిపించారు&period; వైఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ కూడా à°¤‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డిందని ఆయ‌à°¨ స్ప‌ష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"ttRjQVHJPJg" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago