Samantha Temple : స‌మంత‌కు గుడి క‌ట్టిన వీరాభిమాని.. ఆయ‌న భార్య స్పంద‌న ఏంటంటే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Samantha Temple &colon; à°¤‌మిళ బ్యూటీ అయిన à°¸‌మంత తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని చూర‌గొంది&period; తెలుగ‌మ్మాయిగా మారింది&period; ఈ అమ్మ‌డికి రెండు తెలుగు రాష్ట్రాల‌లో వీరాభిమానులు ఉన్నారు&period; ప్ర‌స్తుతం à°¸‌మంత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఫుల్ బిజీగా మారింది&period; ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్‌ నటిగా గుర్తింపు తెచ్చుకుంది&period; అయితే ఇటీవ‌à°² à°®‌యోసైటిస్ బారిన à°ª‌à°¡‌డం à°µ‌à°²‌à°¨ కొన్నాళ్లు ఇంటికే à°ª‌రిమిత‌మైన à°¸‌మంత ఇప్పుడు à°µ‌రుస‌పెట్టి సినిమాలు చేస్తుంది&period; త్వ‌à°°‌లో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌నుంది&period; అయితే సమంతకు ఇటీవ‌à°² ఓ వీరాభిమాని ఏకంగా గుడికట్టించిన విషయం తెలిసిందే&period; గత కొద్ది రోజులుగా ఈ వార్త తెగ హల్ చల్ చేస్తుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా చుండూరు మండలం అలపాడుకు చెందిన తెనాలి సందీప్ అనే యువకుడు సమంతకి వీరాభిమాని కాగా&comma; ఏకంగా ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఆమె కోసం గుడి క‌ట్టాడు&period; ఆమె అనారోగ్యం బారిన à°ª‌à°¡à°¿à°¨‌ప్పుడు à°ª‌లు ఆల‌యాల‌లో మొక్కులు చెల్లించుకున్నాడు&period; ఎన్జీవోలు పెట్టి చాలా మందికి సాయం చేయడంతో పాటు పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్న సమంత అంటే అభిమానంతోనే తాను గుడి కట్టినట్లు సందీప్ చెప్పారు&period; సమంతకు సందీప్ గుడి కట్టడంపై ఆయన భార్య స్పందించారు&period; తాను ఎంతగానో ఆరాధించే&comma; ఇష్టపడే నటికి సందీప్ ఆలయం నిర్మించడంపై ఆయన భార్య హర్షం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13388" aria-describedby&equals;"caption-attachment-13388" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13388 size-full" title&equals;"Samantha Temple &colon; à°¸‌మంత‌కు గుడి క‌ట్టిన వీరాభిమాని&period;&period; ఆయ‌à°¨ భార్య స్పంద‌à°¨ ఏంటంటే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;tenali-sandeep&period;jpg" alt&equals;"Samantha Temple her fan wife responded " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13388" class&equals;"wp-caption-text">Samantha Temple<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాన్నాళ్లుగా తాము గుడి కట్టాలని అనుకుంటున్నప్పటికీ ఇప్పుడు కుదిరిందన్నారు&period; రోజూ ఒక్కసారైనా సమంత టాపిక్ తమ ఇంట్లో వస్తుందని&period;&period; పెళ్లైన కొత్తలోనే ఆమెకు తాను అభిమానినని సందీప్ చెప్పారని ఆమె పేర్కొంది&period; ఏదేమైన à°­‌ర్త‌కు సపోర్ట్‌గా ఇలా భార్య నిల‌à°µ‌డంతో à°¸‌మంత అభిమానులు ఆమెపై కూడా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు&period; కాగా&comma; నాగ చైతన్యతో డివోర్స్ తర్వాత పూర్తి ఫోకస్ సినిమాలపైనే పెట్టిన సమంత&period;&period; ప్రస్తుతం దూకుడుగా మూవీస్ చేస్తోంది&period; డిఫరెంట్ జానర్స్ టచ్ చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ద‌à°®‌వుతుంది&period; టాలీవుడ్ స్టార్ స్టేటస్ పట్టేసిన ఈ అమ్మడు బాలీవుడ్ పై కూడా కన్నేసింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago