Niharika Konidela : ఎట్ట‌కేల‌కు విడాకుల విష‌యంపై స్పందించిన నిహారిక‌.. ఏమ‌న్న‌దంటే..?

Niharika Konidela : మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు సినిమాలు,సోష‌ల్ మీడియాతో తెగ సంద‌డి చేస్తుంటుంది. అయితే ఇటీవ‌ల ఆమె విడాకుల ఇష్యూతో తెగ హాట్ టాపిక్ అవుతుంది నిహారిక . నిహారిక భర్త వెంకట చైతన్య పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన నేపథ్యంలో ఈ పుకార్లు తెరపైకి రాగా, ఈ వాదనలకు బలం చేకూర్చుతూ నిహారిక సైతం పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ నుండి తొలగించింది. దీంతో అంద‌రు కూడా నిహారిక-వెంకట చైతన్య విడాకులు ఖాయమైన‌ట్టేన‌ని గ‌ట్టిగా న‌మ్మారు. అయితే ప్ర‌చారాల‌పై వెంటనే స్పందించే నాగబాబు సైతం దీనిపై మాట్లాడలేదు.

ఇటీవ‌ల నిహారిక ఈ మధ్య కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేశారు. నిహారిక నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ బ్యానర్ లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ మూవీస్ నిర్మిస్తున్నారు. తన నిర్మాణ సంస్థను ఆమె మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. ఇందు కోసం ఓ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఆ స‌మ‌యంలో నిహారిక కొత్త ఆఫీస్ ఓపెనింగ్ కి కూడా వెంకట చైతన్య హాజరు కాలేదు. దీంతో అనుమానాలు మ‌రింత‌ల బ‌ల‌ప‌డ్డాయి. అయితే తాజాగా నిహారిక లేటెస్ట్ వీడియో వైరల్ అవుతుంది.

Niharika Konidela finally responded on her divorce news
Niharika Konidela

ఆమె వ్యాయామం చేస్తున్న వీడియో షేర్ చేస్తూ కొన్ని కామెంట్స్ జోడించారు. హెల్త్ టిప్స్ తో పాటు మోటివేషనల్ కోట్స్ యాడ్ చేశారు. అలాగే అన్ని గాయాలకు కాలమే సమాధానం చెబుతుందని ఆమె ఓ పాయింట్ ఆ వీడియోలో జోడించ‌డంతోజ… ఇవన్నీ చూస్తుంటే విడాకుల బాధ నుండి బయటపడేందుకు నిహారిక ప్రయత్నం చేస్తున్నారని కొంద‌రు భావిస్తున్నారు. అయితే నిహారిక నిర్మాత‌గా స‌క్సెస్ కావాల‌ని గ‌ట్టి కృషి చేస్తుంది. 2020 డిసెంబర్ 9న జొన్నలగడ్డ వెంకట చైతన్యను ఆమె వివాహం చేసుకున్నారు. వారి వివాహం ఎంతో గ్రాండ్‌గా జ‌రిగింది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago