Neha Sharma : చిరుత బ్యూటీ పెళ్లికి సై అందా.. బాలీవుడ్ హీరోతో అంటూ ప్ర‌చారాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Neha Sharma &colon; రామ్ చ‌à°°‌ణ్ డెబ్యూ చిత్రం చిరుత చిత్రం ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే&period; ఇందులో రామ్ చ‌à°°‌ణ్‌&comma; నేహా à°¶‌ర్మ కెమిస్ట్రీ ప్ర‌తి ఒక్కరికి మంచి వినోదాన్ని పంచింది&period; అయితే నేహా తన ఫస్ట్ మూవీ చిరుతతోనే భారీగా క్రేజ్ సంపాదించుకుంది&period; నేహా శర్మ&period;&period; ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా&period;&period; సోషల్ మీడియాలో మాత్రం భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది&period; సినిమాలు హిట్ అయిన ఫ్లాప్ అయిన సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డు చేసే à°°‌చ్చ‌కి రోజురోజుకి అభిమాన‌గ‌ణం పెరుగుతూ పోతుంది&period; సోష‌ల్ మీడియాలో ఈ అమ్ము పిక్స్ షేర్ చేస్తే అవి వైర‌ల్ కావ‌ల్సిందే&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేహా à°¶‌ర్మ తాజాగా నటించిన బాలీవుడ్ సినిమా జోగిరా సారా రారా &period; ఈ సినిమా మే 12à°¨ థియేటర్లలో విడుద‌à°²‌కి సిద్ధ‌à°®‌వుతుండ‌గా&comma; ఈమూవీ ప్రమోషనర్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు టీమ్&period; ఇక ఈసినిమాలో హీరోగా బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధి నటించగా&period;&period; ఆయనతో కలిసి ప్రమోషన్స్ చేస్తోంది బ్యూటీ&period; ఈ సినిమా à°¸‌à°®‌యంలో ఇద్ద‌à°°à°¿ à°®‌ధ్య స్నేహం కుదిరింద‌ని&comma; &comma; ప్ర‌స్తుతం వారు చేస్తున్న హంగామా చూస్తుంటే నేహా నవాజ్ ప్రేమలో పడ్డారనే అనుమానం క‌లుగుతుంది అంటూ కూడా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13384" aria-describedby&equals;"caption-attachment-13384" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13384 size-full" title&equals;"Neha Sharma &colon; చిరుత బ్యూటీ పెళ్లికి సై అందా&period;&period; బాలీవుడ్ హీరోతో అంటూ ప్ర‌చారాలు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;neha-sharma&period;jpg" alt&equals;"Neha Sharma reportedly getting married " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13384" class&equals;"wp-caption-text">Neha Sharma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొద్ది రోజులుగా వీరిద్దరు కలిసి తెగ తిరుగుతుండటం&period;&period; వీరి ప్రవర్తలో మార్పు కనిపిస్తుండటంతో&period;&period; డైరెక్టుగా వీరిపై పెళ్లి పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి&period; అటుసోషల్ మీడియా జనాలు కూడా వీరిద్దరి మధ్య అంత ప్రేమ ఉంటే పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటున్నారు&period; రకరకాల కామెంట్లు చేస్తున్నారు&period; వీళ్ళ మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే నేహా à°¶‌ర్మ త్వ‌à°°‌లో పెళ్లి క‌బురు చెప్పిన ఆశ్చ‌ర్చ‌పోన‌క్క‌ర్లేదు అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు&period; చూడాలి à°®‌à°°à°¿ దీనిపై నేహా ఏమైన స్పందిస్తుందా అని&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago