Samantha : స‌మంత సంచ‌ల‌న నిర్ణ‌యం..? సినిమాల‌కు కొద్ది రోజులు బ్రేక్‌..? ఆ కార‌ణం వ‌ల్ల‌నే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Samantha &colon; టాలీవుడ్ స్టార్ హీరోయిన్ à°¸‌మంత ఆరోగ్య à°ª‌రిస్థితి బాగోలేద‌నే సంగ‌తి తెలిసిందే&period; à°®‌యోసైటిస్ అనే కండరాల వ్యాధితో ఆమె బాధ‌à°ª‌డుతున్న‌ట్టు కొద్ది రోజుల క్రితం ప్ర‌క‌టించింది&period; ప్ర‌స్తుతం అయితే ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది&period; ఇంకా సమంత వ్యాధి à°¨‌యం కాలేద‌ని&comma; ఈ నేప‌థ్యంలో à°¸‌మంత సినిమా కెరీర్ విష‌యంలో సంచ‌à°²‌à°¨ నిర్ణ‌యం తీసుకుంద‌ని అంటున్నారు&period; ఇక సినిమాల‌కు గుడ్ బై చెప్పేసిన‌ట్లేన‌ని ఆమె బాలీవుడ్ సినిమా à°¸‌హా దాదాపు అన్ని ప్రాజెక్ట్స్ నుంచి à°¤‌ప్పుకుంద‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి&period; తెలుగులో సమంత శాకుంతలం&comma; ఖుషి చిత్రాలు చేస్తుండ‌గా&comma; శాకుంత‌లం షూటింగ్ అయితే పూర్తైంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విజయ్ దేవరకొండ కు జంటగా నటిస్తున్న ఖుషి ఇప్ప‌టికీ పూర్తి కాలేదు&period; à°¸‌మంత అనారోగ్య à°¸‌à°®‌స్య ఖుషీ మూవీ షూటింగ్‌ పై పడుతుంది&period; కొంత షూటింగ్ జరుపుకున్న ఖుషి ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి&period; సమంత పార్ట్ పక్కన పెట్టి మిగతా షూట్ చేయనున్నారు&period; అయితే సమంత కొన్ని బాలీవుడ్ చిత్రాలకు సైన్ చేసింద‌ని&comma;ఆరోగ్యం ఇంకా కుదుట‌ à°ª‌à°¡‌క‌పోవ‌డంతో ఈ ప్రాజెక్ట్స్ నుండి సమంత తప్పుకోనున్నారట&period; అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం సమంత ఆ చిత్రాల షూట్లో పాల్గొనే అవకాశం లేదు అని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;8104" aria-describedby&equals;"caption-attachment-8104" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-8104 size-full" title&equals;"Samantha &colon; à°¸‌మంత సంచ‌à°²‌à°¨ నిర్ణ‌యం&period;&period;&quest; సినిమాల‌కు కొద్ది రోజులు బ్రేక్‌&period;&period;&quest; ఆ కార‌ణం à°µ‌ల్ల‌నే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;samantha-1&period;jpg" alt&equals;"Samantha reportedly took break for movie shootings " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-8104" class&equals;"wp-caption-text">Samantha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌మంత సినిమాల‌కు సంబంధించి అనేక ప్ర‌చారాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో మేనేజర్ క్లారిటీ ఇచ్చారు&period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;సమంత ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు&period; సంక్రాంతి పండుగ à°¤‌ర్వాత విజ‌య్ దేవ‌à°°‌కొండ మూవీ ఖుషి సినిమా షూటింగ్‌లో à°¸‌మంత పాల్గొంటారు&period; అనంత‌రం బాలీవుడ్ మూవీలో నటిస్తారు&period; నిజానికి సమంత నటించాల్సిన బాలీవుడ్ మూవీ జనవరిలో స్టార్ట్ కావాల్సి ఉండ‌గా&comma; మే నుంచి ఆ సినిమా షూటింగ్ సామ్ పాల్గొంటారు&period; ప్ర‌స్తుతానికి à°¸‌మంత ఓకే చేసిన ఏ ప్రాజెక్ట్ నుంచి ఆమె వెళ్లిపోవ‌టం లేదు&period; ఉన్న ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తున్నారు&period; అలాగే కొత్త ప్రాజెక్టుల‌ను ఆమె ఓకే చేయ‌టం లేదు ఆయ‌à°¨ చెప్పుకొచ్చారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago