Actress : ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి పిక్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. అయితే స్టార్ హీరోయిన్ చిన్నప్పటి పిక్స్ చూసి కొందరు షాక్ అవుతుంటారు. అసలు ఈ చిన్నారి ఆ హీరోయిన్ అవునా అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. అయితే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కి సంబంధించిన చిన్ననాటి పిక్ నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఇందులో ఆ చిన్నారిని చూసి అందరు స్టన్ అవుతున్నారు. అయితే ఈ పిక్ లో కనిపిస్తున్న చిన్నారి మరెవరో కాదు కత్రినా కైఫ్. ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషలలోను పలు సినిమాలలోను నటించి మెప్పించింది.
హీరో విక్కీ కౌశల్ తో ప్రేమాయణం నడిపిన కత్రినా కైఫ్ 2021 డిసెంబర్ లో ప్రేమ వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ ప్రముఖులు హాజరైన ఈ వివాహం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఖరీదైన డిజైనర్ వేర్స్ ధరించి వధూవరులు మెరిసిపోయారు. వివాహం అనంతరం కూడా కత్రినా కెరీర్ కొనసాగిస్తున్నారు. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్స్ ఫోర్ట్‌లో 2021 డిసెంబర్ 9న వీరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. బంధుమిత్రులు, స్టార్స్ మధ్య అంగరంగ వైభవంగా జరిపించారు. పెళ్లికి ముందే కొన్నాళ్ల పాటు డేటింగ్ లో మునిగి తేలిన ఈ స్టార్స్ మ్యారేజ్ తర్వాత కూడా చాలా ప్రైవేట్ గా ఉంటూ వచ్చారు. వివాహా బంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు.
మ్యారేజ్ అయ్యాక ఇద్దరూ కలిసి పలు టూర్లు, వేకేషన్లు, పార్టీలకు వెళ్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉండగా, మరోవైపు కెరీర్‌లోను దూసుకుపోతున్నారు. రీసెంట్‌గాఈ జంట యానివర్సరీ జరుపుకోగా, ఏడాది పాటు సాగిన వివాహా బంధంలో ఒకరిపై మరొకరికి ఇంకా ప్రేమ పెరిగిందని వెల్లడించారు. ‘నా కాంతి కిరణమా.. హ్యాపీ వన్ ఇయర్’ అని ట్వీట్ చేస్తూ.. రెండు ఫొటోలనూ పంచుకుంది కత్రినా కైఫ్. అలాగే భర్త డాన్స్ చేస్తున్నమరో వీడియోను పోస్ట్ చేస్తూ విషెస్ తెలిపింది. మరోవైపు విక్కీ కౌశల్ కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఇద్దరికి సంబంధించిన వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…