Samantha : న్యూ ఇయ‌ర్ కి ముందు ఆస‌క్తిక‌ర పోస్ట్‌తో ప‌ల‌క‌రించిన స‌మంత‌

Samantha : స్టార్ హీరోయిన్ స‌మంత న్యూ ఇయ‌ర్‌కి రెండు రోజుల ముందే విషెస్ తెలియ‌జేస్తూ ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టింది.కొత్త సంవత్సరంలో అడుగుపెట్టనున్న తన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు సూచ‌న చేస్తూ… కొత్త సంవత్సరంలో కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని ఛేదించేందుకు కృషి చేయాలని కోరారు. అదేసమయంలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టకముందే నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. లక్ష్యాలను నిర్ధేశించుకునే సమయంలో సాధ్యాసాధ్యాలను గమనించుకోవాలని కూడా సమంత సూచించారు.

కొన్ని సులభమైన, మీరు చేయగలిగే లక్ష్యాలనే పెట్టుకోవాలని సూచిస్తూ, దేవుడు ఆశీస్సులు మీకెపుడూ ఉంటాలని తెలిపింది. కొత్త యేడాదిలో ముందస్తుగా మీకు శుభాకాంక్షలు అంటూ సమంత తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2023’ అంటూ పోస్ట్‌ చేసింది స‌మంత‌. దీనికి నవ్వుతున్న ఓ ఫోటోను కూడా జత చేసింది. ప్రస్తుతం సామ్ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సామ్‌ పోస్ట్‌కు రిప్లై ఇస్తూ.. కొందరు న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు చెప్పగా.. మరికొందరు తన ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Samantha interesting post before new year eve
Samantha

స‌మంత ఇటీవ‌ల ఇటీవల ‘యశోద’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. నవంబర్‌ 11న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. కాగా, గత కొన్నిరోజులుగా మయోసైటిస్‌ అనే ఆటో ఇమ్యూనిటీ డిసీజ్‌తో బాధపడుతున్న సమంత.. యశోద రిలీజ్‌ తర్వాత సినిమాలకు కాస్త విరామం తీసుకుంది. ఇంట్లోనే చికిత్స తీసుకుంటూ మయోసైటిస్‌ నుంచి క్ర‌మ‌క్ర‌మంగా కోలుకుంటోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఆమె సోషల్‌ మీడియాకు సైతం దూరంగా ఉంటూ వ‌స్తున్న స‌మంత న్యూ ఇయ‌ర్ శుభాకాంక్షలతో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులకు పలకరించింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago