Prabhas : ప్ర‌భాస్ పెళ్లి మేట‌ర్ లీక్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌.. రెడ్డిలా, శెట్టిలా, లేక వేరే వారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Prabhas &colon; ఆహా వేదిక‌గా అన్‌స్టాప‌బుల్‌గా దూసుకుపోతున్న షో అన్‌స్టాప‌బుల్ &period; తొలి సీజ‌న్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో రెండో సీజ‌న్ కూడా అదే జోష్‌తో దూసుకుపోతుది&period; ఈ సీజ‌న్‌లో సినిమా వాళ్లే కాకుండా రాజ‌కీయ నాయ‌కులు కూడా à°µ‌చ్చి సంద‌à°¡à°¿ చేశారు&period; అయితే ఇటీవ‌à°² ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్ షో సీజన్ 2లో లేటెస్ట్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో విడుద‌à°² కాగా&comma; ఇందులలో బాహుబలి ప్రభాస్&comma; మాచోస్టార్ గోపీచంద్ ఇందులో మెరిశారు&period; ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తుండ‌గా&comma; డిసెంబ‌ర్ 30à°¨ స్ట్రీమింగ్ కానున్న‌ట్టు తెలియ‌జేశారు&period; ఈ షోని చూసేందుకు ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు అనేక మంది సినీ అభిమానులు సైతం కొత్తగా సబ్స్క్రిప్షన్ తీసుకోబోతున్న‌ట్టు à°¸‌మాచారం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ షోలో బాలకృష్ణ ప్రభాస్ పెళ్లి గురించి ఒక రేంజ్ లో ఆడుకున్నాడు&comma; మొత్తం మీద ప్రభాస్ నుంచి పెళ్లి సమాచారం తీసుకొచ్చే ప్రయత్నం చేసిన బాలకృష్ణ ఏజ్ పెరిగిపోతున్న ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు అని అడిగితే నాకు రాసిపెట్టి లేదేమో సార్ అని ప్రభాస్ చెప్పడంతో మీ అమ్మకు చెప్పే సమాధానాలు నాకు చెప్పద్దు అంటూ ప్రభాస్ కి కౌంటర్ వేయడంతో ఒక్కసారిగా నవ్వేశారు&period; అనంత‌రం ప్రభాస్ రామ్ చరణ్ కి కాల్ చేయడంతో ప్రభాస్ మాత్రం కంగారు పడిపోయారు&period; తన సీక్రెట్స్ ఎక్కడ బయటకు వచ్చేస్తాయో అని ఆయన భయంతో కంగారుపడుతున్నట్లుగా కనిపించింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;8498" aria-describedby&equals;"caption-attachment-8498" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-8498 size-full" title&equals;"Prabhas &colon; ప్ర‌భాస్ పెళ్లి మేట‌ర్ లీక్ చేసిన రామ్ చ‌à°°‌ణ్‌&period;&period; రెడ్డిలా&comma; శెట్టిలా&comma; లేక వేరే వారా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;prabhas-3&period;jpg" alt&equals;"Prabhas marriage matter leaked on aha show " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-8498" class&equals;"wp-caption-text">Prabhas<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రామ్ చరణ్ కి కాల్ చేసిన బాలయ్య ప్రభాస్ గురించి ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ చెప్పాలి అని అడిగితే ఏం చెప్పమంటావని ప్రభాస్ ను రామ్ చరణ్ అడగడం ఆసక్తికరంగా మారింది&period; అయితే బాలకృష్ణ ప్రభాస్ ప్రస్తుతం ఎవరితో రిలేషన్షిప్ లో ఉన్నాడో చెప్పు అని అడిగితే దానికి రాంచరణ్ సారీ బాలయ్య గారు మాకు ఒక బ్రో కోడ్ ఉంది దాన్ని బ్రేక్ చేయలేను అని అంటాడు&period; అయితే ఈ బ్రో కోడ్లు మన దగ్గర చెల్లవు ప్రస్తుతం ఏ అమ్మాయితో ప్రభాస్ డేటింగ్ చేస్తున్నాడు&quest; రాజులా&quest; రెడ్లా&quest; నాయుడులా&quest; చౌదరులా&quest; సనన్ఆ లేదా శెట్టిలా అని నువ్వు చెప్పాల్సిందే అని బాలయ్య బలవంతం చేయగా ప్రభాస్ త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అని రాంచరణ్ చెప్పడంతో బాలకృష్ణ ప్రభాస్ ని కాసేపు ఆడుకున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago