Manchu Vishnu : బాబోయ్ మంచు విష్ణు బిగ్ బాస్ హోస్ట్‌గా రాబోతున్నాడా.. నెటిజ‌న్స్ రియాక్ష‌న్ ఏంటి..?

Manchu Vishnu : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం తెలుగులో స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది. ఇప్ప‌టికే ఆరు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ షో వ‌చ్చే ఏడాది ఏడో సీజ‌న్ జ‌రుపుకోనుంది. ఈ షోకి హోస్ట్ ఎవరు అయి ఉంటార‌నే ఇప్ప‌టి నుండి చ‌ర్చ న‌డుస్తుంది. బిగ్ బాస్ తదుపరి సీజన్ హోస్ట్ గా కింగ్ నాగార్జున ఉండడం లేదట. ఇప్పటికే నిర్వాహకులకు సైతం నాగ్ చెప్పేశారట. దీంతో మరో హీరో కోసం సెర్చింగ్ స్టార్ట్ చేశారని వార్తలు వినిపిస్తుండ‌గా ఈ షోకు యంగ్ హీరో విజయ్ దేవరకొండ హోస్ట్ గా వ్యవహరించనున్నట్లు కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్లో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ట్టు వినిపిస్తుంది.

తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ గా నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యవహరించనున్నార‌ని, ఆయనతో సంప్రదింపులు జరిపేందుకు బిగ్ బాస్ నిర్వాకులు సిద్ధమవుతున్నారని కూడా ప్ర‌చారం జ‌రుగుతుంది. సీరియస్ గా కనిపించే నందమూరి హీరో.. అన్ స్టాపబుల్ వేదికపై మాత్రం ఎంతో సరదాగా..అతిథులుగా వచ్చిన వారిరి ఆటపట్టిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో బాల‌య్య బిగ్ బాస్ షోలో అద‌ర‌గొట్ట‌డం ఖాయం అని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. అయితే అనూహ్యంగా మంచు విష్ణు పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. మేకర్స్ ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతుంది.

Manchu Vishnu reportedly coming as bigg boss host
Manchu Vishnu

ఎలాంటి స్టార్డం లేని మంచు విష్ణుకి హోస్టింగ్ బాధ్యతలు అప్పగించడం ద్వారా ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. సినిమాల స‌క్సెస్ లేదు. గొప్ప వ్యాఖ్యాత కూడా కాదు. తెలుగు అంతంత మాత్రమే, కాబట్టి మంచు విష్ణు బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ గా మంచు విష్ణు అనే వార్తలో నిజం ఉండకపోవచ్చని పలువురి అభిప్రాయం. ఆయన కంటే మంచు లక్ష్మి చాలా వరకు బెటర్ అని అంటున్నారు.. మంచు విష్ణు హోస్ట్ అయి ఉండ‌డు, కంటెస్టెంట్ అయి ఉంటాడు అని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంచు విష్ణు కొన్నాళ్లుగా సినిమాల విష‌యంలోను పెద్ద‌గా స‌క్సెస్ లు సాధించ‌డం లేదు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago