అందం త‌గ్గిందంటూ ట్రోల్స్‌.. దీటుగా బ‌దులిచ్చిన స‌మంత‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">విభిన్నమైన పాత్రలతో సౌత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ à°¸‌మంత‌&period; దశాబ్దకాలం నుండి ఇండస్ట్రీ ని ఏలుతున్న à°¸‌మంత ఇటీవ‌à°²‌ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది&period; ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన &OpenCurlyQuote;యశోద’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో తెల్సిందే&period;&period;ఈ సినిమా తర్వాత ఆమె &OpenCurlyQuote;శాకుంతలం’ అనే భారీ బడ్జెట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో టైటిల్ రోల్ పోషించింది&period;&period;గుణ శేఖర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ రీసెంట్‌గా విడుదలైంది&period;&period;ఈ ట్రైలర్ కోసం ఒక ప్రత్యేక ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేసారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శాకుంతలం సినిమా ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 17à°¨ విడుద‌à°² కానుండ‌గా&comma; ఈ సినిమాలో శకుంతల – దుశ్యంతుడు మధ్య జరిగిన అన్ని విషయాలను ఈ సినిమాలో జనాలకు కళ్ళకు కట్టినట్లు చూపించ‌నున్నారు&period; అయితే శాకుంత‌లం సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం చాలా కాలం తర్వాత ఆమె మీడియా ముందుకు రావడం కొంద‌రు ఆమె అందం గురించి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు&period; à°¸‌మంత‌కు మయోసిటిస్ వ్యాధి రావడం చాలా బాధాకరం&period;&period;సమంత పూర్తి స్థాయి లో కోలుకొని మునుపటిలాగ అందం మరియు అభినయం తో అభిమానులను అలరించాలని కోరుకుంటున్నాను అంటూ ఫేస్ బుక్ లో ఒక ప్రముఖ పేజ్ వేసిన పోస్ట్ కి సమంత స్పందించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8889 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;samantha-2&period;jpg" alt&equals;"samantha given reply to a netizen who trolled her " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాకు ఎదురైనని సవాళ్లు ఎవరికీ పగవాడికి కూడా రాకూడదని ప్రార్థిస్తున్నాను&period;&period;నాలాగా నెలల తరబడి హాస్పిటల్ బెడ్ కి పరిమితమై ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి ఎవరికీ రాకూడదు&period;&period;దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను&period;&period; మీ గ్లో పెరగాలని నేను కూడా కోరుకుంటున్నాను’ అని రిప్లయ్ ఇచ్చింది  సమంత &period; ఇక ఇటీవ‌à°² శాకుంత‌లం ట్రైల‌ర్ à°¸‌మంత గురించి గుణ‌శేఖ‌ర్ పాజిటివ్‌గా గొప్ప‌గా మాట్లాడ‌డంతో క‌న్నీళ్లు పెట్టుకుంది&period; &OpenCurlyQuote;శాకుంతలం’ సినిమాకు నిజమైన హీరో సమంతే అని గుణశేఖర్ అన్నప్పుడు శామ్ ఎమోషనల్ అయ్యారు&period; మయోసైటిస్ వ్యాధి ఉందని ప్రకటించాక సమంత మీడియా ముందుకు రావడం ఇదే మొదటిసారి&period; తన గత సినిమా &OpenCurlyQuote;యశోద’ ప్రమోషన్లలో కూడా సమంత పాల్గొనలేకపోయారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago