Samantha : స‌మంత ఎమోష‌న‌ల్ పోస్ట్‌.. క‌ష్టాలు, క‌న్నీళ్లు అంటూ..

<p style&equals;"text-align&colon; justify&semi;">Samantha &colon; టాలీవుడ్ స్టార్ హీరోయిన్ à°¸‌మంత à°¤‌à°¨ జీవితంలో ఎన్నో క‌ష్టాల‌ను దాటుతూ ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే&period; నాగ చైత‌న్య నుండి విడిపోయిన à°¤‌ర్వాత à°¸‌మంత చాలా క‌ష్టాలు ఎదుర్కొంది&period; ఆమెని చాలా మంది చాలా à°°‌కాలుగా మాట్లాడారు&period; అయిన‌ప్ప‌టికీ ఈ ముద్దుగుమ్మ అవేమి à°ª‌ట్టించుకోకుండా à°¤‌à°¨ à°ª‌ని చేసుకుంటూ ముందుకు వెళుతుంది&period; అయితే ఊహించ‌ని విధంగా à°®‌యోసైటిస్ వ్యాధిన బారిన à°ª‌à°¡‌డంతో à°¸‌మంత చాలా డిప్రెష‌న్‌కి వెళ్లింద‌నే చెప్పాలి&period; ఈ వ్యాధితో బాధ‌à°ª‌డుతూనే à°¸‌మంత à°¯‌శోద మూవీ à°ª‌నులు పూర్తి చేసింది&period; ఇక ప్ర‌మోష‌à°¨‌ల్ కార్య‌క్ర‌మాల‌లో కూడా పాల్గొంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యశోద సినిమా ఇప్పుడు మంచి కలెక్ష‌న్స్‌తో దూసుకుపోతుంది&period;మొదటి రోజు కలెక్షన్ల కంటే రెండో రోజు ఎక్కువగా వచ్చాయి&period; ఈ వీకెండ్ మొత్తం సమంత జోరే కనిపించేట్టుగా ఉంది&period; సమంత తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించేసింది&period;రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ కొట్టడంతో యశోద హాట్ టాపిక్ అవుతోంది&period; ఈ సినిమాకు ఓవర్సీస్‌లో భారీ స్పందన వచ్చింది&period; రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసింది&period; ఈ చిత్రం దాదాపుగా అక్కడ &dollar;350k డాలర్లను వసూల్ చేసింది&period; అంటే ఇండియన్ కరెన్సీలో దగ్గరదగ్గరగా రూ&period; 2&period;8 కోట్లు అన్న మాట&period; à°¯‌శోద చిత్రానికి ఇంత మంచి రెస్పాన్స్ à°µ‌స్తుండ‌డంతో à°¸‌మంత ఫుల్ ఖుషీలో ఉంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;6178" aria-describedby&equals;"caption-attachment-6178" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-6178 size-full" title&equals;"Samantha &colon; à°¸‌మంత ఎమోష‌à°¨‌ల్ పోస్ట్‌&period;&period; క‌ష్టాలు&comma; క‌న్నీళ్లు అంటూ&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;samantha-post&period;jpg" alt&equals;"Samantha emotional post about her fitness coach " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-6178" class&equals;"wp-caption-text">Samantha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సమంత తన సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఒక వ్యక్తికి హగ్ ఇస్తూ à°¤‌à°¨ ఇన్నర్ ఫీలింగ్ షేర్ చేసింది&period; సమంత ఫిట్నెస్ ట్రైనర్ జునైద్ షేక్&&num;8230&semi; కొన్నాళ్ల నుంచి ఆమెకు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నాడు&period; సమంత బాడీ అంత ఫిట్ గా ఉండడానికి అలాగే యాక్షన్ సీన్స్ లో స్టిఫ్ గా ఆమె పెర్ఫార్మ్ చేయడానికి కూడా కారణం అతనేనట&period; అయితే à°¤‌à°¨‌కు ఎంతో ఇష్టమైన జిలేబీ ఎప్పుడూ జునైద్ తినడానికి ఇష్టపడలేదు&period;&period;కానీ యశోద మూవీ సక్సెస్ తర్వాత ఆయ‌à°¨ స్వ‌యంగా తెచ్చి ఇచ్చాడ‌ట‌&period; యశోద సక్సెస్ నేపధ్యములో అతను నాకు జిలేబీ తెచ్చి ఇచ్చాడని&comma; ముఖ్యంగా ఆ యాక్షన్ సీన్స్ కోసం ఇది తెచ్చిచ్చాడని ఆమె పేర్కొంది&period; గత కొన్ని నెలలుగా నా బాధలు అన్నింటిని చూసిన కొద్ది మంది వ్యక్తులలో ఆయ‌à°¨‌ కూడా ఉన్నారని&comma; నా అత్యల్ప స్థాయి&period;&period; నా బలహీనత&comma; కన్నీళ్లను&comma; అధిక మోతాదు స్టెరాయిడ్ చికిత్సలను ఇలా అన్నింటినీ నువ్వు కూడా చూశావ‌ని ఆమె పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago