Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Samantha : స‌మంత ఎమోష‌న‌ల్ పోస్ట్‌.. క‌ష్టాలు, క‌న్నీళ్లు అంటూ..

Shreyan Ch by Shreyan Ch
November 13, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత త‌న జీవితంలో ఎన్నో క‌ష్టాల‌ను దాటుతూ ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత చాలా క‌ష్టాలు ఎదుర్కొంది. ఆమెని చాలా మంది చాలా ర‌కాలుగా మాట్లాడారు. అయిన‌ప్ప‌టికీ ఈ ముద్దుగుమ్మ అవేమి ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని చేసుకుంటూ ముందుకు వెళుతుంది. అయితే ఊహించ‌ని విధంగా మ‌యోసైటిస్ వ్యాధిన బారిన ప‌డ‌డంతో స‌మంత చాలా డిప్రెష‌న్‌కి వెళ్లింద‌నే చెప్పాలి. ఈ వ్యాధితో బాధ‌ప‌డుతూనే స‌మంత య‌శోద మూవీ ప‌నులు పూర్తి చేసింది. ఇక ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌లో కూడా పాల్గొంది.

యశోద సినిమా ఇప్పుడు మంచి కలెక్ష‌న్స్‌తో దూసుకుపోతుంది.మొదటి రోజు కలెక్షన్ల కంటే రెండో రోజు ఎక్కువగా వచ్చాయి. ఈ వీకెండ్ మొత్తం సమంత జోరే కనిపించేట్టుగా ఉంది. సమంత తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించేసింది.రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ కొట్టడంతో యశోద హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమాకు ఓవర్సీస్‌లో భారీ స్పందన వచ్చింది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసింది. ఈ చిత్రం దాదాపుగా అక్కడ $350k డాలర్లను వసూల్ చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో దగ్గరదగ్గరగా రూ. 2.8 కోట్లు అన్న మాట. య‌శోద చిత్రానికి ఇంత మంచి రెస్పాన్స్ వ‌స్తుండ‌డంతో స‌మంత ఫుల్ ఖుషీలో ఉంది.

Samantha emotional post about her fitness coach
Samantha

సమంత తన సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఒక వ్యక్తికి హగ్ ఇస్తూ త‌న ఇన్నర్ ఫీలింగ్ షేర్ చేసింది. సమంత ఫిట్నెస్ ట్రైనర్ జునైద్ షేక్… కొన్నాళ్ల నుంచి ఆమెకు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. సమంత బాడీ అంత ఫిట్ గా ఉండడానికి అలాగే యాక్షన్ సీన్స్ లో స్టిఫ్ గా ఆమె పెర్ఫార్మ్ చేయడానికి కూడా కారణం అతనేనట. అయితే త‌న‌కు ఎంతో ఇష్టమైన జిలేబీ ఎప్పుడూ జునైద్ తినడానికి ఇష్టపడలేదు..కానీ యశోద మూవీ సక్సెస్ తర్వాత ఆయ‌న స్వ‌యంగా తెచ్చి ఇచ్చాడ‌ట‌. యశోద సక్సెస్ నేపధ్యములో అతను నాకు జిలేబీ తెచ్చి ఇచ్చాడని, ముఖ్యంగా ఆ యాక్షన్ సీన్స్ కోసం ఇది తెచ్చిచ్చాడని ఆమె పేర్కొంది. గత కొన్ని నెలలుగా నా బాధలు అన్నింటిని చూసిన కొద్ది మంది వ్యక్తులలో ఆయ‌న‌ కూడా ఉన్నారని, నా అత్యల్ప స్థాయి.. నా బలహీనత, కన్నీళ్లను, అధిక మోతాదు స్టెరాయిడ్ చికిత్సలను ఇలా అన్నింటినీ నువ్వు కూడా చూశావ‌ని ఆమె పేర్కొంది.

Tags: samanthaTollywood
Previous Post

RRR Movie : మెగా, నంద‌మూరి అభిమానుల‌కి శుభ‌వార్త‌.. ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై ఓపెన్ అయిన జ‌క్క‌న్న‌..

Next Post

Narasimha Naidu Movie : నరసింహనాయుడు సినిమా తీయడం వెనుక ఎంత కథ నడిచిందో తెలుసా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.