Samantha : బిగుతైన అందాల‌తో మ‌తులు పోగొడుతున్న స‌మంత‌.. ఇలా ఎప్పుడూ చూసి ఉండ‌రు..!

Samantha : సమంత‌.. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక ప‌రిచయాలు అక్క‌ర్లేదు.ఇటీవ‌ల విడాకులు, మ‌యోసైటిస్ వంటి విష‌యాల‌తో తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. మ‌యోసైటిస్ వ‌ల‌న ఏడాది పాటు సినిమాల‌కి బ్రేక్ తీసుకున్న ఈ భామ కొద్ది రోజుల పాటు షూటింగ్స్ కి హాజరు కాను అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విష‌యం తెలిసిందే .అన్నట్లుగానే విదేశాలకు చెక్కర్లు కొడుతూ పూర్తి విశ్రాంతి మూడ్‌ లో సమంత ఉన్న విషయం ను ఆమె సన్నిహితులు చెబుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆమె ఎప్పటికప్పుడు తన ఫోటోలను మరియు సన్నిహితుల ఫోటోలను తాను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.

ఇటీవలే సామ్ ఇండియాకు తిరిగి వచ్చింది. ఆ వెంటనే తిరిగి వెళ్లిపోయినట్లు టాక్ వినిపించింది. అయితే ఉన్నట్లుండి సామ్ ముంబయిలోని ఓ ప్రముఖ స్టూడియో నుంచి బయటకు వస్తూ కనిపించింది. ఆమెకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో సామ్ మరింత స్టైలీష్ గా కనిపిస్తూ థ్రిల్ చేస్తుంది. స్లీవ్ లెస్ గ్రే బాడీకాన్ క్రాప్ టాప్ తోపాటు.. డెనిమ్ జీన్స్ ధరించి సరికొత్త ఫ్యాషన్ ఐకానిక్ గా కనిపించింది. సామ్ సరికొత్త లుక్ చూస్తుంటే… ఈ అమ్మ‌డు హాలీవుడ్ హీరోయిన్ మాదిరిగా ఉందంటూ కొంద‌రు త‌మ అభిప్రాయం తెలియ‌జేస్తున్నారు.గ‌త కొద్ది రోజులుగా స‌మంత సినిమా అప్డేట్స్ కాకుండా మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Samantha attended to a program in mumbai video viral
Samantha

ఇక వచ్చే ఏడాది సమ్మర్ నుండి ఆమె కొత్త సినిమా షూటింగ్లో పాల్గొనబోతుంది అంటూ సమాచారం అందుతుంది.ప్రముఖ దర్శకుడు ఇప్పటికే ఆమెతో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాకి ఓకే చెప్పించాడని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఒకటి ఆ సినిమా నిర్మాణానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. వారు సమంతకి ఏకంగా నాలుగు కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్ చేశారు అంటూ కూడా సమాచారం అందుతుంది.మొత్తానికి సమంత బ్రేక్ తీసుకున్న తర్వాత కొత్త సినిమా వెంటనే చేయబోతుందని క్లారిటీ వచ్చేసింది. అయితే ఆ దర్శకుడు ఎవరు ఆ నిర్మాణ సంస్థ ఏంటి అనేది తెలియాలంటే మరి కొన్ని వారాల వరకు వెయిట్ చేయాల్సిందే.ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని సమంత ఎప్పుడు డేట్లు ఇస్తే అప్పుడు షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీగా ఉన్నట్లుగా దర్శకుడు సన్నిహితుల వద్ద పేర్కొన్నట్టు ఓ టాక్ వినిపిస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago