Sai Dharam Tej : బైక్ ప్ర‌మాదంపై తొలిసారి ఓపెన్ అయిన సాయిధ‌ర‌మ్ తేజ్.. ఏమ‌న్నాడంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sai Dharam Tej &colon; మెగా మేన‌ల్లుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన సాయిధ‌à°°‌మ్ తేజ్ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు&period; వైవిధ్య‌మైన సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగాడు&period; à°®‌రో మూడు వారాల్లో ఆయ‌à°¨ నటించిన సినిమా విడుద‌à°²‌కి సిద్ధం కాగా&comma; ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉంది&period; ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్‌à°² జోరు పెంచింది&period; సినిమా ప్రమోషన్‌లో భాగంగా సాయిధరమ్‌ యాక్సిడెంట్‌ తర్వాత తనకు ఎదురైన పరిణామాల గురించి అభిమానులతో పంచుకున్నాడు&period; యాక్సిడెంట్‌ అయినప్పుడు షాక్‌కు గురయ్యానని&comma; దాంతో తన మాట పడిపోయిందని సాయిధరమ్ చెప్పుకొచ్చాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌మాదం à°¤‌ర్వాత పూర్తిగా కోలుకోవడానికి à°¤‌à°¨‌కు ఆరు నెలల సమయం పట్టింది అని సాయి à°§‌à°°‌మ్ అన్నాడు&period; అయితే ఆ à°¸‌à°®‌యంలో సోషల్ మీడియా ఓపెన్ చేసి చూస్తే&&num;8230&semi; నీ పనైపోయిందా&quest; రిటైర్మెంట్ తీసుకున్నావా&quest; అంటూ జోక్స్ వేశారు&period; నాకు చాలా బాధేసింది&period; నేనేమీ కావాలని విరామం తీసుకోలేదు కదా&period; ప్రమాదం వలన గ్యాప్ వచ్చింది&period; ఆ à°¸‌à°®‌యంలో ప్రమాదం కారణంగా నాకు మాట పడిపోయింది&period; ఎప్పుడూ గలగలా మాట్లాడే నా నోటి నుండి మాటలు రావడం కష్టమైంది&period; మాట్లాడ‌డంలో కొద్దిగా ఇబ్బందిగా ఫీలైతే నేను మందు తాగి à°µ‌చ్చానా అని అనే వారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12170" aria-describedby&equals;"caption-attachment-12170" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12170 size-full" title&equals;"Sai Dharam Tej &colon; బైక్ ప్ర‌మాదంపై తొలిసారి ఓపెన్ అయిన సాయిధ‌à°°‌మ్ తేజ్&period;&period; ఏమ‌న్నాడంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;sai-dharam-tej&period;jpg" alt&equals;"Sai Dharam Tej finally responded on his accident incident " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-12170" class&equals;"wp-caption-text">Sai Dharam Tej<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ సమయంలో నాకు మాట విలువ తెలిసొచ్చింది&period; రిపబ్లిక్ మూవీలో నాలుగు పేజీల డైలాగ్ చెప్పిన నేను రెండు మాటలు మాట్లాడటానికి ఎంతోఇబ్బంది పడ్డాను&period; ఆ సమయంలో సన్నిహితులు మద్దతుగా నిలిచారు&period; మాట సమస్యను అధిగమించాను&&num;8230&semi; అని సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు&period; సాయిధరమ్‌ ఏడాది కిందట బైక్‌ ప్రమాదానికి గురయ్యాడు&period; చాలా రోజుల à°µ‌à°°‌కు హాస్పిట‌ల్‌&comma; బెడ్‌కే à°ª‌రిమితం అయ్యారు&period; ప్రస్తుతం ఆయన నటించిన విరూపాక్ష ఏప్రిల్‌ 21à°¨ పాన్‌ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది&period;ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాల‌ని అభిమానులు కూడా కోరుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago