Sadguru : నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న సమంతకి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంటుంది. ఆమె ఆరోగ్యం బాగోలేదని, చికిత్స కోసం అమెరికా వెళ్లనుందని, బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుందని, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక గర్భసంచి తీయించేసుకుందని కొద్ది రోజులుగా అనేక వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ తప్పుడు వార్తలపై సమంత ఏమాత్రం స్పందించడం లేదు. ఇక తాజాగా సమంత రెండో పెళ్లికి సిద్ధమైందని, సద్గురు బాబా వరుడిని వెతికే పనిలో ఉన్నట్టు ఓ ప్రచారం అయితే నడుస్తుంది.
సద్గురుతో సమంతకు మంచి అనుబంధం ఉంది. మొదటి నుంచి మానసికంగా ఇబ్బంది ఉంటే.. ఆయన ప్రవచనాలు వినడం సమంతకి బాగా అలవాటు. ఏదైన విషయంలో డిస్ట్రబ్ అయితే ఆ స్ట్రగుల్ నుంచి బయట పడటానికి ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుంటుంది సమంత. విడాకుల తర్వాత సమంత పలు పుణ్యక్షేత్రాలు చుట్టొచ్చిన విషయం తెలిసిందే. అయితే చాలా కాలంగా సద్గురు సలహామేరకు ధ్యానం సాధన చేస్తూ డిప్రెషన్స్‌కి లోను కాకుండా తన జీవితం ముందుకు సాగేలా చూసుకుంటుందట సమంత.
ఇప్పుడు సమంత పెళ్లి గురించి సద్గురు బాబా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడని ఇప్పటికే ఆమె కోసం వరుడిని ఫిక్స్ చేశారని సోషల్ మీడియాలో న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది కాలమే నిర్ణయిస్తుంది. కాగా ప్రస్తుతం సమంత వరుస సినిమాలు చేస్తుంది. పాన్ ఇండియా లెవల్ కాకుండా.. హాలీవుడ్ స్తాయికి వెళ్ళింది. అంతేకాదు తన చేతికి వచ్చిన ఏ ప్రాజెక్టును కూడా వదులుకోకుండా చేస్తుంది. ఐటెం సాంగ్స్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా సమంత చేస్తున్న విషయం తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…