Trisha : అరె.. ఈ అమ్మాయి అచ్చం త్రిష లాగే ఉంది.. ఫుల్ వైర‌ల్ అవుతున్న ఫొటోలు..

Trisha : మ‌నుషుల‌ని పోలిన మ‌నుషులు ఏడుగురు ఉంటార‌నే విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఏదో ఒక చోట మ‌న మాదిరిగానే కొంద‌రు ఉంటార‌ట‌. అయితే స‌మంత మాదిరిగా ఉండే అషూ రెడ్డి జూనియర్ స‌మంతగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు త్రిష మాదిరిగా ఉన్న దీపికా విజయ్ సోష‌ల్ మీడియా ద్వారా త‌న పాపులారిటీని పెంచుకుంటుంది. చెన్నై పొన్ను త్రిషలా ఉన్న ఈ అమ్మాయి ముక్కు, ముఖం అచ్చుగుద్దినట్టు త్రిష చెల్లెలిలా క‌నిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో deeps.rao పేరుతో ప్రొఫైల్ ఉండ‌గా, ఆమెను 37.2K మంది ఫాలో అవుతున్నారు. ఆమె మాత్రం కేవలం 362 మందినే ఫాలో చేస్తుంది.

మైసూర్‏కు చెందిన దీపికా విజ‌య్ అచ్చం త్రిషలా ఉండ‌డంతో ఆమె ఇన్ స్టా ఖాతాలలో సైతం త్రిష సినిమాలు.. రీల్స్ చేస్తుంది. దీంతో అచ్చం త్రిషలా ఉండడంతో దీపిక ఫాలోవర్ల సంఖ్య కూడా పెరిగింది. కేవలం ఒక్క ఫోటోలో మాత్రమే కాదు.. దాదాపు అన్ని వీడియోస్ లోనూ త్రిషలాగే కనిపిస్తుండ‌డంతో మీరు త్రిష చెల్లా ? అంటూ.. లుక్ లైక్ త్రిష్, సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక త్రిష విష‌యానికి వ‌స్తే టాలీవుడ్ లో కొన్నేండ్ల పాటు వెలుగొందిన హీరోయిన్లలో స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఒకరు. తెలుగులో బడా స్టార్స్ సరసన నటించిన త్రిష ఐదారేండ్లుగా తెలుగు ఆడియెన్స్ కు దూరమైంది.

Trisha look a like girl photos viral
Trisha

పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రంతో మళ్లీ అలరించబోతుంది ఈ చెన్నై చంద్రం. త్రిష చివరిగా తెలుగులో నాయకితో అలరించింది. 2016లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇప్పటికీ నేరుగా తెలుగులో ఒక్క చిత్రంలోనూ నటించలేదు. కానీ పొన్నియిన్ సెల్వన్ 1 తెలుగు వెర్షన్ తో అలరించ‌బోతుంది. తమిళంలో మాత్రం ఈ బ్యూటీ వరుసబెట్టి చిత్రాలు చేస్తోంది. పీఎస్ 1 ను తమిళంతోపాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడలోనూ రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు ఓవర్సీస్ లోనూ గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా ఈ భారీ చిత్రం ఆడియెన్స్ ను అలరించబోతోంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago