RRR మూవీకి ఆస్కార్ వ‌చ్చేందుకు.. రూ.50 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¦‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన RRR మూవీ ఎంత‌టి ఘ‌à°¨ విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; ఇందులో చ‌à°°‌ణ్‌&comma; తార‌క్‌లు అల్లూరి&comma; భీమ్ పాత్ర‌ల్లో అద్భుతంగా à°¨‌టించారు&period; అలాగే బాలీవుడ్ à°¨‌టులు అజ‌య్ దేవ‌గ‌న్‌&comma; ఆలియాభ‌ట్ లు ఇందులో కీల‌క‌పాత్ర‌ల్లో à°¨‌టించారు&period; అయితే ఈ à°®‌ధ్య కాలంలో RRR మూవీ గురించిన వార్త‌లు బాగా వైర‌ల్ అవుతున్నాయి&period; RRR మూవీ ఆస్కార్‌కు నామినేట్ అవుతుంద‌ని అంద‌రూ భావించారు&period; కానీ అలా జ‌à°°‌గ‌లేదు&period; ఫిలిం ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా RRR ను à°ª‌క్క‌à°¨ పెట్టి ఆస్కార్ నామినేష‌న్‌కు గుజ‌రాతీ మూవీ చెల్లోను పంపించింది&period; దీంతో వివాదం మొద‌లైంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇండియా నుంచి నామినేట్ అవ‌క‌పోయినా&period;&period; ఆస్కార్ కోసం అమెరికాలో బాగానే లాబీయింగ్ చేస్తున్నార‌ట‌&period; ఇందుకు గాను రూ&period;50 కోట్ల‌ను ఖ‌ర్చు చేస్తున్నార‌ట‌&period; ఈ విష‌à°¯‌మై రాజ‌మౌళి టీమ్ చాలా à°ª‌ట్టుద‌à°²‌తో ఉంద‌ని తెలుస్తోంది&period; ఏ విభాగంలో అయినా à°¸‌రే ఒక ఆస్కార్‌ను క‌చ్చితంగా తెచ్చుకోవాల‌ని చిత్ర యూనిట్ భావిస్తున్న‌à°¦‌ట‌&period; క‌నుక‌నే లాబీయింగ్ కోసం అంత పెద్ద మొత్తాన్ని ఖ‌ర్చు చేస్తున్నార‌ని అంటున్నారు&period; ఇక ఆ మొత్తంతో ఒక మిడ్ రేంజ్ à°¬‌డ్జెట్ మూవీనే తీయ‌à°µ‌చ్చ‌ని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3921" aria-describedby&equals;"caption-attachment-3921" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3921 size-full" title&equals;"RRR మూవీకి ఆస్కార్ à°µ‌చ్చేందుకు&period;&period; రూ&period;50 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;rrr-movie&period;jpg" alt&equals;"RRR movie unit lobbying for Oscar spending rs 50 crore " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3921" class&equals;"wp-caption-text">RRR<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే RRRకు ఆస్కార్ à°µ‌స్తే రాజ‌మౌళి స్థాయి à°®‌రింత పెరుగుతుంద‌ని&period;&period; దీంతో ఆయ‌à°¨ తీసే సినిమాల‌కు మార్కెట్ పెరుగుతుంద‌ని అంటున్నారు&period; క‌నుక‌నే ఎట్టి à°ª‌రిస్థితిలోనూ ఆస్కార్ à°µ‌చ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నార‌ట‌&period; ఇక RRRకు క‌నీసం ఏ విభాగంలో లేక‌పోయినా&period;&period; ఏదైనా ఒక క‌న్సొలేష‌న్ లేదా స్పెష‌ల్ జ్యూరీ అవార్డు అయినా ఇవ్వాల‌ని కోరుతున్నార‌ట‌&period; ఈ క్ర‌మంలోనే RRR మూవీ ఆస్కార్ à°²‌కు నామినేట్‌ అవుతుందా&period;&period; నామినేట్‌ అయితే ఆస్కార్ à°µ‌స్తుందా&period;&period; అని ఎదురు చూస్తున్నారు&period; అయితే ఏదైనా ఒక అంశంలో ఆస్కార్ à°µ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని కూడా తెలుస్తోంది&period; à°®‌à°°à°¿ చిత్ర యూనిట్ లాబీయింగ్ ఏ మేర à°«‌లిస్తుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago