Roja : సౌండ్ ఎక్కువ‌, మ్యాట‌ర్ త‌క్కువ‌.. బాల‌కృష్ణ‌పై రోజా పంచ్‌లు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Roja &colon; ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అయి రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు&period; చంద్రబాబుకు తోడుగా మొత్తం ఎన్టీఆర్ కుటుంబంపై తెరపైకి వస్తోంది&period; అదే సమయంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన ప్రకటన చేశారు&period; సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్షసాధింపులే లక్ష్యంగా సీఎం జగన్‌ పనిచేస్తున్నారని బాలకృష్ణ మండిపడ్డారు&period;&period; జగన్‌ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు&period; మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలకృష్ణ&&num;8230&semi; వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు&period; సాధింపులే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారుని బాల‌య్య మండిప‌డ్డారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాల‌య్య కామెంట్స్ à°¤‌ర్వాత వైసీపీ నాయ‌కులు ఒక్కొక్క‌రుగా స్పందిస్తూ à°µ‌స్తున్నారు&period; తాజాగా రోజా మీడియాతో మాట్లాడుతూ&period;&period; ఏ రోజు కూడా ఆయ‌à°¨ అసెంబ్లీకి à°µ‌చ్చింది లేదు&period; ప్ర‌జ‌à°² à°¸‌à°®‌స్య‌à°²‌పై స్పందించ‌లేదు&period; ఆ రోజు తండ్రిని వెన్నుపోటు పొడిచిన వ్య‌క్తికి అండగా ఉన్నాడు&period; ఈ రోజు ప్ర‌జ‌à°² à°¡‌బ్బుని దోచుకున్న వ్య‌క్తికి à°¸‌పోర్ట్‌గా నిలుస్తున్నాడు&period; à°¤‌à°¨ ఇంట్లో కాల్పులు జ‌రిగిన‌ప్పుడు తానే సెల్ఫ్ à°¸‌ర్టిఫికెట్ సైకో అని స్టేట్మెంట్ అని ఇచ్చుకున్నాడు&period; ఇప్పుడు ఆయ‌à°¨ ఏదో మాట్లాడుతున్నాడు&period; చంద్రబాబుతో క‌లిసి నందమూరి కుటుంబం అంత ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచారు&period; ఇప్ప‌టికే నీకు &comma;నీ బావ‌కి ప్ర‌జ‌లు బుద్ది చెప్పారు అని రోజా మండిప‌డ్డారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19418" aria-describedby&equals;"caption-attachment-19418" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19418 size-full" title&equals;"Roja &colon; సౌండ్ ఎక్కువ‌&comma; మ్యాట‌ర్ à°¤‌క్కువ‌&period;&period; బాల‌కృష్ణ‌పై రోజా పంచ్‌లు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;roja-6&period;jpg" alt&equals;"Roja strong comments on balakrishna " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19418" class&equals;"wp-caption-text">Roja<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు నీతివంతులు అని ప్ర‌జ‌లు à°¨‌మ్మాలంటే లోకేష్‌&comma; భువ‌నేశ్వ‌రిలు క‌లిసి విచార‌à°£‌కి హాజ‌రు కావాలి&period; బాల‌కృష్ణ మాట‌లు వింటుంటే లోకేష్ కూడా ఏదో ఒక రోజు అరెస్ట్ అవుతాడు అని తెలిసి ఇన్నాళ్ల‌కు ఆ సీటులో à°µ‌చ్చి కూర్చున్నాడు&period; ఆయ‌à°¨ మాట‌లు వింటుంటే సౌండ్ ఎక్కువ&comma; మేట‌ర్ à°¤‌క్కువ అన్న‌ట్టుగా అనిపించింది&period; ఆయ‌à°¨ ఏం మాట్లాడాడో ఆయ‌à°¨‌కైన అర్ధం అయిందో లేదో అంటూ రోజా తెగ పంచ్‌లు వేసింది&period; కాగా&comma; స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం జరగలేదని&comma; అందులో తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు మంత్రి రోజా&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"EA8662cfhQc" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago