Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Roja : సౌండ్ ఎక్కువ‌, మ్యాట‌ర్ త‌క్కువ‌.. బాల‌కృష్ణ‌పై రోజా పంచ్‌లు..!

Shreyan Ch by Shreyan Ch
September 14, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Roja : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అయి రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబుకు తోడుగా మొత్తం ఎన్టీఆర్ కుటుంబంపై తెరపైకి వస్తోంది. అదే సమయంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన ప్రకటన చేశారు. సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్షసాధింపులే లక్ష్యంగా సీఎం జగన్‌ పనిచేస్తున్నారని బాలకృష్ణ మండిపడ్డారు.. జగన్‌ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలకృష్ణ… వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సాధింపులే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారుని బాల‌య్య మండిప‌డ్డారు.

బాల‌య్య కామెంట్స్ త‌ర్వాత వైసీపీ నాయ‌కులు ఒక్కొక్క‌రుగా స్పందిస్తూ వ‌స్తున్నారు. తాజాగా రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఏ రోజు కూడా ఆయ‌న అసెంబ్లీకి వ‌చ్చింది లేదు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌లేదు. ఆ రోజు తండ్రిని వెన్నుపోటు పొడిచిన వ్య‌క్తికి అండగా ఉన్నాడు. ఈ రోజు ప్ర‌జ‌ల డ‌బ్బుని దోచుకున్న వ్య‌క్తికి స‌పోర్ట్‌గా నిలుస్తున్నాడు. త‌న ఇంట్లో కాల్పులు జ‌రిగిన‌ప్పుడు తానే సెల్ఫ్ స‌ర్టిఫికెట్ సైకో అని స్టేట్మెంట్ అని ఇచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయ‌న ఏదో మాట్లాడుతున్నాడు. చంద్రబాబుతో క‌లిసి నందమూరి కుటుంబం అంత ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచారు. ఇప్ప‌టికే నీకు ,నీ బావ‌కి ప్ర‌జ‌లు బుద్ది చెప్పారు అని రోజా మండిప‌డ్డారు.

Roja strong comments on balakrishna
Roja

మీరు నీతివంతులు అని ప్ర‌జ‌లు న‌మ్మాలంటే లోకేష్‌, భువ‌నేశ్వ‌రిలు క‌లిసి విచార‌ణ‌కి హాజ‌రు కావాలి. బాల‌కృష్ణ మాట‌లు వింటుంటే లోకేష్ కూడా ఏదో ఒక రోజు అరెస్ట్ అవుతాడు అని తెలిసి ఇన్నాళ్ల‌కు ఆ సీటులో వ‌చ్చి కూర్చున్నాడు. ఆయ‌న మాట‌లు వింటుంటే సౌండ్ ఎక్కువ, మేట‌ర్ త‌క్కువ అన్న‌ట్టుగా అనిపించింది. ఆయ‌న ఏం మాట్లాడాడో ఆయ‌న‌కైన అర్ధం అయిందో లేదో అంటూ రోజా తెగ పంచ్‌లు వేసింది. కాగా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం జరగలేదని, అందులో తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు మంత్రి రోజా.

Tags: balakrishnaRoja
Previous Post

Kannababu : ఇదేమీ స‌మ‌ర‌సింహారెడ్డి సినిమా కాదు.. బాల‌కృష్ణ‌, లోకేష్‌ల‌కి క‌న్న‌బాబు కౌంట‌ర్..

Next Post

Nandamuri Family : చంద్ర‌బాబు అరెస్ట్‌పై జూనియ‌ర్ ఎన్టీఆర్ మౌనం.. నంద‌మూరి కుటుంబంలో చీలిక‌..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

KGF Garuda : కేజీఎఫ్ మొద‌టి పార్ట్‌లో విల‌న్‌గా గ‌రుడ‌ను అస‌లు ఎలా ఎంపిక చేశారో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

by editor
December 12, 2022

...

Read moreDetails
వార్త‌లు

SS Rajamouli Net Worth : రాజ‌మౌళి ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

by Shreyan Ch
November 19, 2022

...

Read moreDetails
వార్త‌లు

Super Star Krishna Death : క‌న్నుమూసిన కృష్ణ‌.. చివ‌రి రోజుల‌లో మ‌నోవేద‌న చెందారా..?

by Shreyan Ch
November 15, 2022

...

Read moreDetails
వార్త‌లు

త‌న రెండో భార్య‌తో ల‌వ్ ఎలా మొద‌లైందో ఎట్ట‌కేల‌కు చెప్పేసిన దిల్ రాజు

by Shreyan Ch
January 17, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.