Nandamuri Family : చంద్ర‌బాబు అరెస్ట్‌పై జూనియ‌ర్ ఎన్టీఆర్ మౌనం.. నంద‌మూరి కుటుంబంలో చీలిక‌..?

Nandamuri Family : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా చంద్ర‌బాబు అరెస్ట్‌ హాట్ టాపిక్ అయిన విష‌యం తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో రూ. 371 కోట్ల అవినీతికి పాల్పడ్డట్లుగా ఏపీ సీఐడీ ప్రాథమిక ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేయ‌గా, ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో ఉన్నారు. చంద్ర‌బాబు అరెస్ట్ త‌ర్వాత టీడీపీ నాయకులు కొన్ని చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదంటూ తీవ్రంగా విమర్శిస్తున్నాడు. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ టీడీపీ నాయకులు దిమ్మతిరిగే సమాధానాలు ఇస్తూ.. మీరు అవినీతి చేసి జైలుకు వెళితే.. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలంటూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.

చంద్రబాబు అరెస్ట్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు క‌ళ్యాన్ రామ్ ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. సోష‌ల్ మీడియాలో చంద్ర‌బాబు అరెస్ట్‌ని ఖండించ‌లేదు. ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని, కొంతమంది టీడీపీ నాయకులు ఎన్టీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కుటుంబ సభ్యుడు అరెస్ట్ అయితే కొద్దిగకూడా సానుభూతి లేదా? అంటూ తెలుగు త‌మ్ముళ్లు మాట్లాడుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. అవినీతి చేసి జైలుకు వెళ్తే.. యంగ్ టైగర్ ఎందుకు స్పందించాలి, అదీకాక గతంలో ఎన్నికల ప్రచారంలో వాడుకుని ఎన్టీఆర్ ను ఏవిధంగా పక్కన పెట్టారో మేం మర్చిపోలేదని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొస్తున్నారు.

Nandamuri Family split into two after chandra babu arrest
Nandamuri Family

జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని మీరు ఎలా ట్రీట్ చేశారో.. మేం చూస్తూనే ఉన్నాం, అలాంటప్పుడు మా హీరో ఈ వ్యవహారంలో ఎందుకు స్పందించాలి? అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. అవినీతి చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన బాబుకు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు సపోర్ట్ చేయాలి? అంటూ సోషల్ మీడియా వేదిగా టీడీపీ నాయకులను ఓ ఆటాడుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఈ మెుత్తం వ్యవహారంలో నందమూరి ఫ్యాన్స్ లో చీలిక ఏర్ప‌డింద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. అయితే మ‌రి కొంద‌రు ఎన్టీఆర్ డైరెక్ట్‌గా లోకేష్‌తో ఫోన్ లో మాట్లాడార‌ని, త‌న స‌పోర్ట్ ఉంటుంద‌ని చెప్పిన‌ట్టు ప్ర‌చారం చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago