Sneha Ullal : బాబోయ్.. స్నేహా ఉల్లాల్ మొత్తం విప్పి చూపిస్తుందిగా..!

Sneha Ullal : ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ స్నేహ ఉల్లాల్‌.ఈ అమ్మడు బాలీవుడ్‌ లో సల్మాన్ ఖాన్‌ కు జోడీగా లక్కీ సినిమాలో నటించి ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ఐశ్వర్య రాయ్ కి పోటీ అన్నట్లుగా సల్మాన్‌ ఖాన్ ఈమెను ఇండస్ట్రీకి తీసుకు వచ్చాడని అంద‌రు అనుకున్నారు. అయితే ఈ అమ్మ‌డికి ఆశించిన స్థాయిలో అవకాశాలు లేకపోవడంతో తొందరగానే ఫేడవుట్ అయిపోయింది . ఈ మధ్య వెబ్ సిరీస్ లో అవకాశాలు దక్కించుకుంది. స్నేహ ఉల్లాల్ పేరు చెప్పగానే ఉల్లాసంగా ఉత్సాహంగా, నందమూరి బాలకృష్ణ సింహా లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. నీలికళ్ళతో జూ.ఐశ్వర్యరాయ్ గా గుర్తింపు పొందిన స్నేహ టాలీవుడ్ లో పలు చిత్రాల్లో మెరిసింది.

స్నేహ ఉల్లాల్.. నాని అలా మొదలయింది చిత్రంలో చిన్న పాత్రలో నటించింది. ఈ చిత్రం కూడా అమ్మ‌డికి పెద్ద గుర్తింపు తీసుకు రాలేదు. చిన్న చిత్రాలలో నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కెరీర్ స్టార్టింగ్ లో ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్, సింహా లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో.. చిన్నగా పరిశ్రమకు దూరం అయ్యింది ఈ భామ.స్నేహ ఉల్లాల్ వయసు ప్రస్తుతం 35 ఏళ్ళు. ఫామ్ లో ఉంటే వయసు పెద్ద సమస్య కాదు. కొన్ని ఆఫర్స్ వస్తూనే ఉండేవి.

Sneha Ullal latest video viral on social media
Sneha Ullal

తాజాగా గోవా వెకేషన్ లో ఉన్న ఈ బ్యూటీ అక్కడ పొట్టి డ్రస్ లో దిగిన ఫొటోలను, వీడియోలను షేర్ చేసింది. తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తూ మ‌త్తెక్కించింది. ఉదయాన్నే బీచ్ లో నో మేకప్, నో సౌండ్ లేకుండా.. హాయిగా డి విటమిన్ దొరుకుతుంది అంటూ రాసుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. అవకాశాల కోసం ఇలా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తున్నావా? అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నించగా.. ఇంత అందంగా ఉన్నా ఎందుకు అవకాశాలు రావట్లేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం స్నేహ ఉల్లాల్.. ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago