Roja : నా కూతురిని కూడా వ‌ద‌ల‌డం లేద‌ని.. క‌న్నీటి ప‌ర్యంతం అయిన రోజా..

<p style&equals;"text-align&colon; justify&semi;">Roja &colon; రోజా గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; సినిమాల‌లోను రాజ‌కీయాల‌లోను రోజా à°¤‌à°¨ à°¸‌త్తా చూపించింది&period;నగిరి ఎమ్మెల్యే&comma; మంత్రి రోజా తన సినీ&comma; రాజకీయ జీవితంలో ఎన్నో ఓడిదుడుకులు ఎదుర్కొన్నారు&period; రాజకీయాల్లో అయితే ఆమెను చాలా విమర్శలు చేశారు&period; ఎన్నెన్నో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు&period; నగరి నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి హోదాలో ఉన్నారు&period; కాగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్ద్‌స్త్ షోలో జడ్జిగా ఉన్న ఆమె&period;&period; మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాత్రం స్మాల్ స్క్రీన్‌కి పూర్తిగా దూర‌à°®‌య్యారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా ఓ ఛానెల్‌కు ఇంటర్వూ ఇచ్చిన రోజా సినిమాలు&comma; రాజకీయాల పరంగా తాను ఎదుర్కొంటోన్న ఒడిదొడుకులను పంచుకున్నారు&period; ముఖ్యంగా తనపై&comma; తన కుటుంబ సభ్యులపై సోషల్‌ మీడియా వేదికగా కొందరు చేస్తోన్న ట్రోల్స్ గురించి చెప్పి ఎమోషనల్‌ అయ్యారు&period; &OpenCurlyQuote;నా కూతురు అన్షు మాలిక చాలా సెన్సిటివ్‌&period; తనది చాలా మృదు స్వభావం&period; అలాంటిది సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తన కూతురు ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన పోస్టులు చేయ‌గా&comma; వాటిని చూసి నా కుమార్తె చాలా బాధపడింది&period; ఇలాంటివన్నీ మనకు అవసరమా అంటూ మొహం మీదే నన్ను ప్రశ్నించింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;8403" aria-describedby&equals;"caption-attachment-8403" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-8403 size-full" title&equals;"Roja &colon; నా కూతురిని కూడా à°µ‌à°¦‌à°²‌డం లేద‌ని&period;&period; క‌న్నీటి à°ª‌ర్యంతం అయిన రోజా&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;roja&period;jpg" alt&equals;"Roja got emotional telling about her daughter trolls " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-8403" class&equals;"wp-caption-text">Roja<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే నా సోదరుడి గురించి కూడా చాలా అభ్యంతరకరంగా మాట్లాడారు&period; అయితే సెలబ్రిటీలకు ఇలాంటివన్నీ సర్వసాధారణమని నా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాను అంటూ భావోద్వేగానికి గురైంది రోజా&period; నాకు నా అన్నలే సర్వస్వమని చెప్పిన రోజా&comma; ఓ సందర్భంలో అభిమానంతో నన్ను నా అన్న ముద్దు పెట్టుకుంటే&comma; దానిపై తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది&period; ఆ సమయంలో చాలా మానసిక వేదనను అనుభవించాం అని పేర్కొంది రోజా&period; కాగా&comma; రోజా కంటతడి పెట్టిన వీడియోలు వైరల్ à°…వుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago