Pawan Kalyan : ప్రస్తుతం ఓటిటి వీక్షకుల్లో కేజ్రీగా మారినటువంటి సాలిడ్ కంటెంట్ అన్‌స్టాపబుల్. నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ఈ షో చివరి దశకు చేరుకోగా, ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా వచ్చారు. ఈ సెన్సేషనల్ ఎపిసోడ్ పై అయితే హైప్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంది. భారీ ఎత్తున ఈ ఎపిసోడ్‌ని ప్లాన్ చేశారు. ఆడియో ఈవెంట్ రేంజ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏయే ప్రశ్నలు అడిగానే అని అందరిలో ఆతృత నెలకొంది. అయితే ముఖ్యంగా ఇందులో పవన్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన రాగా, దానిపై బాలయ్య కూడా ధీటుగా స్పందించినట్టు తెలుస్తుంది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఉన్న నేపథ్యంలో ఆయననకి విమర్శించడానికి ఏమీ లేకపోవడంతో ప్రత్యర్థులంతా కూడా ఆయన పర్సనల్ లైఫ్ మీద పడి ఏడుస్తుంటారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. భార్యలను మార్చేస్తున్నాడు అంటూ ఇలా నానా రకాలుగా కామెంట్లుచేస్తుంటారు. రాజకీయ ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్‌ను తిట్టాలంటే ఈ టాపిక్ తప్పా మరొకటి ఉండదు. అందుకే వీటికి సరైన సమాధానం చెప్పేందుకు బాలయ్య అన్ స్టాపబుల్ షోను పవన్ కళ్యాణ్ వేదికగా మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ పెళ్లి గోల ఏంటయ్యా.. అని బాలకృష్ణ నేరుగా పవన్‌ను ప్రశ్నించాడట. దానికి పవన్ కల్యాణ్.. చాలా క్లియర్‌గా డీప్‌గా తన జీవితంలో అసలేం జరిగిందో వివరించాడని తెలుస్తోంది.
లోలోపల జరిగిందంతా చెప్పేశాడట. ఎక్కడా ఏమీ దాచుకోలేదట. ఇంత కాలం తన వ్యక్తిగత జీవితాన్ని ఎక్కడా బయట పెట్టలేని పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం ఇలా ఈ షో ద్వారా పూర్తిగా చెప్పాడట. పవన్ కళ్యాణ్ చెప్పిందంతా విన్న బాలయ్య అదిరిపోయేలా కౌంటర్లు వేశాడట. ఇంత క్లియర్‌గా స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా చెప్పిన తర్వాత కూడా.. పర్సనల్ గా టార్గెట్ చేస్తే.. వాళ్లు ఊర కుక్కలతో సమానం అంటూ బాలయ్య పంచ్‌లు వేసినట్టు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ షోలో రామ్ చరణ్ కూడా ఫోన్ కాల్‌లో మాట్లాడినట్టు తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…