Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌ని తిరుమ‌ల‌లో ఇబ్బంది పెట్టిన అభిమానులు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rohit Sharma &colon; భార‌à°¤ క్రికెట్ కెప్టెన్ రోహిత్ à°¶‌ర్మ‌&period;&period; కొద్ది రోజుల క్రితం తిరుమ‌à°² శ్రీవారిని సంద‌ర్శించుకున్న విష‌యం తెలిసిందే&period; వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో రోహిత్ శర్మ కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నాడు&period; రోహిత్ శర్మకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు&period; రంగనాయకుల మండపంలో రోహిత్ శర్మను వేద పండితులు ఆశీర్వదించారు&period; అనంతరం ఆలయ అధికారులు రోహిత్ శర్మను సత్కరించి ప్రసాదాలను అందించారు&period; రోహిత్ శర్మ చుట్టు అభిమానులు పెద్ద ఎత్తున గుమ్మిగూడారు&period; వారికి రోహిత్ శర్మ అభివాదం కూడా చేశాడు&period; అయితే ఆ à°¸‌à°®‌యంలో కొంత ఇబ్బందిగా ఫీల‌య్యాడు&period; ఫ్యామిలీతో à°µ‌చ్చిన రోహిత్‌ని అంద‌రు చుట్టుముట్ట‌డంతో రోహిత్ చాలా చిరాకుగా ఫేస్ పెట్టాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోహిత్ శర్మ స్వామి వారిని దర్శించుకోవడం ప్రస్తుతం ప్రాముఖ్యతను సంతరించుకుంది&period; 2019లో రోహిత్ శర్మ చివరిసారిగా తిరులమ శ్రీవారిని దర్శనం చేసుకున్నాడు&period; దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ అతడు తిరుమలకు వచ్చాడు&period; ఈ ఏడాది ఆసియా కప్&comma; వన్డే ప్రపంచకప్ లు జరగనున్నాయి&period; ఈ రెండు టోర్నీల్లోనూ భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉండనున్నాడు&period; మెగా టోర్నీల్లో భారత్ సక్సెస్ అవ్వాలని దేవుడిని ప్రార్థించేందుకు వచ్చి ఉంటాడని ఫ్యాన్స్ అంటున్నారు&period; 2019లో వన్డే ప్రపంచకప్ జరిగిన సంగతి తెలిసిందే&period; ఆ టోర్నీకి ముందు కూడా రోహిత్ శర్మ శ్రీవారిని దర్శనం చేసుకున్నాడు&period; అనంతరం ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ లో శతకాల మోత మోగించాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19835" aria-describedby&equals;"caption-attachment-19835" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19835 size-full" title&equals;"Rohit Sharma &colon; రోహిత్ à°¶‌ర్మ‌ని తిరుమ‌à°²‌లో ఇబ్బంది పెట్టిన అభిమానులు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;rohit-sharma&period;jpg" alt&equals;"Rohit Sharma visited tirumala " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19835" class&equals;"wp-caption-text">Rohit Sharma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5 శతకాలు బాదిన రోహిత్ శర్మ‌ ఒక ప్రపంచకప్ లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్ గా రికార్డులకెక్కాడు&period; ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ లలో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్ గా సచిన్ టెండూల్కర్ తో కలిసి సమానంగా ఉన్నాడు&period; వీరిద్దరు ఆరేసి సెంచరీలు చేశారు&period; ప్రస్తుతం రోహిత్ శర్మ విశ్రాంతిలో ఉన్నాడు&period; ఆస్ట్రేలియాతో జ‌à°°‌గ‌నున్న మూడో à°µ‌న్డే ఆడ‌నున్నాడు&period; ఆ à°¤‌ర్వాత భార‌త్ à°µ‌న్డే à°µ‌à°°‌ల్డ్ క‌ప్ ఆడ‌నుంది&period; అంత‌క‌ముందు కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడ‌నుంది&period; రోహిత్ ఫాంలో ఉంటే ఏ టీం అయిన à°¸‌రే ఇంటిబాట à°ª‌ట్టాల్సిందే&period; వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"SngvlbBjo-Q" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago