Rohit Sharma : రోహిత్ శ‌ర్మ నాయ‌కత్వంలో టీమిండియా వ‌రల్డ్ క‌ప్ గెలుస్తుంది.. హిట్‌మ్యాన్ జాత‌కం ఎలా ఉందంటే..!

Rohit Sharma : వ‌ర‌ల్డ్ క‌ప్ ద‌క్కించుకోవాల‌నేది ప్ర‌తి దేశం క‌ల‌. భార‌త్ 2011లో చివ‌రిగా వ‌ర‌ల్డ్ క‌ప్ ద‌క్కించుకోగా, ఇప్ప‌టి వ‌ర‌కు తిరిగి క‌ప్ అందుకోలేదు. అయితే ఈ సారి స్వ‌దేశంలో రోహిత్ నాయ‌క‌త్వంలో వ‌ర‌ల్డ్ క‌ప్ బ‌రిలో దిగుతున్న భార‌త్ మ‌రోసారి వ‌ర‌ల్డ్ క‌ప్ చేజిక్కించుకుంటుందా లేదా అనేది ఇప్పుడు అంద‌రిలో చర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం రోహిత్ నేతృత్వంలో టీమిండియా దూసుకుపోతుంది. మ‌రి ఆయ‌న జాత‌కం ప్ర‌కారం ఇండియా క‌ప్ అందుకుంటుందా లేదా అనేది చూస్తే.. రోహిత్ శర్మ పుట్టిన తేదీ ఏప్రిల్ 30. దీని ప్రకారం చూసుకుంటే జట్టును ఎలా నడిపించాలో, తోటి ప్లేయర్లకు ఎలాంటి సలహాలు ఇవ్వాలో, వారిని ఎలా ఉత్సాహపరచాలో కూడా రోహిత్‌కు బాగా తెలుసు.

రోహిత్ శర్మ జాతకంలో సూర్యుడు ఉన్నతుడు కాగా, ఇది ఎక్కువగా వారికి కీర్తిని తెస్తుంది. జాతకంలో ఉన్నతమైన చంద్రుడు ఉండ‌డంతో పాటు బృహస్పతి కూడా బలంగా ఉన్నాడు.కాబట్టి పాజిటివ్ సైన్ ఎక్కువగా ఉంది. ఈ సెప్టెంబర్ తర్వాత రోహిత్ శర్మ జాతకం ఇంకా బలంగా మారబోతున్న నేప‌థ్యంలో టీమిండియా కెప్టెన్‌కి అదృష్టం మ‌రింత బ‌లంగా పట్టుకుంటుంది. అయితే ఈసారి రోహిత్ రిస్క్ చేయడం తగ్గిస్తే మంచిది. అది అతనికే మేలు చేస్తుంది. రోహిత్ లక్కీ నంబర్ 5 కావడంతో జూన్ నెలలో రోహిత్ శర్మ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ కారణంగానే అతను మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. కానీ ఈ నెలలో ప్రతిదీ మారుతుంది.

Rohit Sharma astrology we he win world cup with his team
Rohit Sharma

కొన్ని గ్ర‌హాల వ‌ల‌న రోహిత్ శ‌ర్మ‌కి ప‌లు స‌మస్యలు తలెత్తుతాయి. గ్ర‌హాల వ‌ల‌న ఆయ‌న‌కి ప‌లు ర‌కాలు స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. అయితే రోహిత్ శర్మ జాతకం చూస్తే ఓవరాల్‌గా ఈసారి భారత్‌ ప్రపంచకప్‌ గెలుస్తుంది. ఇక రీసెంట్‌గా మీడియాతో మాట్లాడిన రోహిత్.. తన ఫేవరేట్ మైదానం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ భారత మైదానాల్లో నా ఫేవరేట్ గ్రౌండ్. ఈ మైదానంలోనే నేను టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాను. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ అందుకున్నాను. అంతేకుండా వన్డేల్లో అత్యధిక స్కోర్ 264 పరుగులను ఇదే మైదానంలో చేశాను. ఇక్కడే ఐపీఎల్‌లో సెంచరీ కూడా నమోదు చేశాను. రంజీ ట్రోఫీలో ఈ మైదానంలోనే డబుల్ సెంచరీ అందుకున్నాను. నా తొలి ఐపీఎల్ ట్రోఫీని కూడా ఇక్కడే తీసుకున్నాను. అందుకే ఈ మైదానమంటే నాకు చాలా ఇష్టం.’అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago