వైన్ గ్లాస్ చేతిలో ప‌ట్టుకొని విర‌హ వేద‌న చెందుతున్న హ‌నీరోజ్

<p style&equals;"text-align&colon; justify&semi;">బాల‌య్య బ్యూటీ à°¹‌నీ రోజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య బాబు సరసన నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ హనీ రోజ్&period; ఆ తర్వాత వెంటనే హనీ రోజ్ సినిమాలలో బిజీ అయిపోతుందని అందరూ భావిస్తే అందుకు భిన్నంగా హనీ రోజ్ అభిమానులను నిరాశపరిచింది&period; సినిమాల‌తో పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయిన ఈ భామ‌ సోషల్ మీడియాలో తన క్రేజీ ఫోటోలతో అందరి మతులు పోగొడుతుంది&period; ఎప్ప‌టిక‌ప్పుడు à°¸‌రికొత్త అందాల‌తో à°¤‌న్మ‌à°¯‌త్వం చెందేలా చేస్తుంది&period; మలయాళ కుట్టి నటి హనీ రోజ్ లేటెస్ట్ ఫోటోషూట్‌లో లేడీ దేవదాసుగా మారింది&period; వైన్ గ్లాసు ముందు కూర్చుని బాధపడుతున్నట్లుగా ఉన్న ఫోటోలు చూసి నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు&period; తన అంద&comma; చందాలు చూపిస్తూ&period;&period;హాట్ హాట్ స్టిల్స్‌తో ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది&period; రీసెంట్‌గా వైట్ క్రీమ్‌ కలర్ డ్రెస్‌లో అదిరిపోయే పోజులిచ్చింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¹‌నీరోజ్ ని ఇలా చూసి ప్ర‌తి ఒక్కరు ఫుల్ ఖుష్ అవుతున్నారు&period; à°¹‌నీరోజ్ ఏదో యాడ్ కోసం ఇలా చేసి ఉంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు&period; ఇక వినయన్ దర్శకత్వం వహించిన &&num;8216&semi;బాయ్‌ఫ్రెండ్&&num;8217&semi; సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది&period; నటిగా కంటే పబ్లిక్‌ ఫిగర్‌గా&comma; పాపులర్ సెలబ్రిటీగా మారిపోయి షాపింగ్ మాల్స్&comma; షోరూం ప్రారంభోత్సవాలతో బిజీగా మారిపోయింది&period; అయితే రానున్న స్టార్ హీరోల సినిమాల జాబితాలో ఆమె పేరు తప్పకుండా ఉంటుందని భావించారు&period; కానీ క్లాప్ వరకూ వెళ్లిన ఏ తెలుగు ప్రాజెక్టులోను ఆమె పేరు కనిపించడం లేదు&period; కారణం ఏమిటనేది తెలియడం లేదు&period; కుర్రాళ్లు మాత్రం ఆమెను సాధ్యమైనంత త్వరగా తెరపై చూడాలనే ఆరాటంతో కనిపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-19902 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;honey-rose&period;jpg" alt&equals;"honey rose latest white color dress photos viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హనీ రోజ్ కొత్త సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుంది&period; ఈ చిత్రంలో హనీ రోజ్&comma; షైన్ టామ్ చాకో&comma; శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించనున్నారు&period;3&period;9మిలియన్ ఫాలోవర్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ హీరోయిన్‌ రేంజ్ క్రేజ్‌ని సొంతం చేసుకుంది&period;నందమూరి బాలకృష్ణతో హనీ రోజ్ వీరసింహారెడ్డి మూవీలో నటించింది&period; ఈ చిత్రం విశేష ఆదరణ పొందింది&period; వీరసింహారెడ్డి సినిమాలో మీనాక్షిగా తన అందాలతో మెరిసింది&period; బాలయ్య తదుపరి చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు&period; ఈ సినిమాలో కూడా హనీరోస్ కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago