Robo Movie : రోబోలో ఆమెను కాపాడే సీన్ ను ఇలా తీశారా.. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Robo Movie &colon; సినిమా ప్రపంచం గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన à°ª‌ని లేదు&period;ఎందుకంటే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తేనే సినిమాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది&period; సాధార‌ణంగా ఒక సినిమా చేయాలి అంటే దానికి ఒక కథ కావాలి&period;కథకు తగ్గట్టు పాత్రలు కావాలి&period;పాత్రకు తగ్గట్టు నటీనటులు కూడా కావాలి&period;అలా ఒక్క సినిమా చేయాలి అంటే ప్రతి ఒక్క చిన్న దానిని పెద్దగా చూడాలి&period;నిజానికి సినిమా తీయడం అంత సులువైన పనేమి కాదు&period;దర్శకుడు కథను తెరపై చూపించాలి అంటే కేవలం తనకు నచ్చినట్లు కాకుండానే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని వారికి నచ్చినట్లుగా తీయాల్సిన à°ª‌రిస్థ‌తి ఉంది&period; సినిమా అంటేనే ట్విస్టులతో కూడినది&period;అలాంటిది ట్విస్టులు ముందే పెట్టేస్తే ప్రేక్షకులకు సినిమా చూడటానికి ఏ మాత్రం ఆస‌క్తి చూపించ‌రు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా రోబో&period; ఈ సినిమా 2010 అక్టోబరు 2 à°¨ ప్రేక్షకుల ముందుకు వచ్చింది&period;ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్&comma; ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ జంటగా నటించారు&period; ఈ సినిమా అప్పట్లో భారీ వసూలుతో సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేసింది&period;ఇంత పెద్ద విజ‌యంతో ఈ సినిమా సీక్వెల్ కూడా తెరకెక్కగా ఎందుకో సీక్వెల్ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది&period; ఈ సినిమాలో చిట్టి సన ను కోరుకుంటాడు&period;కానీ సన మాత్రం వసీ ని ఇష్టపడుతుంది&period;దాంతో చిట్టి సనాను దక్కించుకోవడం కోసం వసీ కి ఎన్నో నష్టాలు తెచ్చి పెట్ట‌డం చూశాం&period;&period;దీంతో వసీ కి కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13856" aria-describedby&equals;"caption-attachment-13856" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13856 size-full" title&equals;"Robo Movie &colon; రోబోలో ఆమెను కాపాడే సీన్ ను ఇలా తీశారా&period;&period; గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;robo-movie-vfx-breakup&period;jpg" alt&equals;"Robo Movie vfx breakup how it is made" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13856" class&equals;"wp-caption-text">Robo Movie<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే తొలి పార్ట్‌లో చిట్టి ఓ చిన్నారిని కాపాడే సీన్ à°®‌నం చూశాం&period; ఈ సీన్ కోసం బ్యాక్ గ్రౌండ్‌లో టీం చాలా క‌ష్ట‌à°ª‌డ్డారు&period; కొంద‌రు వ్య‌క్తులు గ్రీన్ బ్లూ క‌à°²‌ర్ దుస్తులు à°§‌రించ‌డం అలానే కొంద‌రు రిమోట్‌తో ఆప‌రేట్ చేస్తూ ఉండ‌డం బీటీఎస్ వీడియోలో క‌నిపిస్తుంది&period; ఇక à°°‌జనీకాంత్ ముందు రోబో డ్యాన్స్ చేయ‌డం à°®‌నం చూశాం&period; ఇది చైన్నైలోని వీఎఫ్ ఎక్స్ స్టూడియోలో చేశారు&period; స్టూడియో మొత్తం బ్లూ క‌à°²‌ర్‌గా మార్చి అందులో ట్రాకింగ్ పాయింట్స్ సెన్సార్స్ ఉంచారు&period; ఆర్టిస్ట్ ట్రాకింగ్ సూట్ వేసుకొని ఉండ‌డం à°®‌నం గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; అత‌ను యాక్ష‌న్ చేసిన‌ప్పుడు దానిని క్యాప్చ‌ర్ చేసి రోబో డ్యాన్స్ చేసినట్టు చూపించారు&period; ఇక à°°‌జ‌నీకాంత్‌లా క‌నిపించే రోబో కోసం ఓ సిలికాన్ మాస్క్ à°¤‌యారు చేసారు&period; ఇక చిన్నారిని కాపాడే సీన్ ఒక మెకానిక‌ల్ రోబోతో చేశారు&period; రోబోని క్రేన్‌తో అటాచ్ చేసి స్లైడ్ చేశారు&period; ఇలా సినిమా కోసం చాలానే à°ª‌ని చేసింది చిత్ర బృందం&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"QfcOVQkNwtw" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago