RGV : రోజూను చూసి ఆర్‌జీవీ రియాక్ష‌న్‌.. ఏం జ‌రిగిందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">RGV &colon; సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం వ్యూహం&period; ఇక ఈ సినిమా డిసెంబర్ 29à°¨ థియేటర్లోకి రానుండ‌గా&comma; గ‌à°¤ కొద్ది రోజులుగా మూవీకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి&period;ఈ క్ర‌మంలో రీసెంట్‌గా విజయవాడలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు&period; అంగరంగ వైభవంగా జరిగిన ఈవెంట్‌ లో వైసీపీ మంత్రి రోజాతో పాటు పలువరు ఏపీ మంత్రులు పాల్గొన్నారు&period; మంత్రి రోజా ఈ ఈవెంట్లో వ్యూహం సినిమా గురించి సీఎం జగన్మోహనరెడ్డి గురించి&comma; చంద్రబాబు&comma; లోకేష్&comma; పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రతిబింబిస్తూ ఆర్జీవీ ఈ మూవీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది&period;ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు&period; &&num;8220&semi;ఆర్జీవీ అంటేనే ఒక సెన్సేషన్&period; వ్యూహం సినిమా టైటిల్ అనౌన్స్ చేయగానే&comma; సైకిల్ పార్టీ షేకయిపోయింది&period; వర్మ గారు డైరెక్టర్ అని తెలియగానే పచ్చ సైకోలకు తడిసిపోయింది&period; ఎప్పుడైతో వ్యూహం టీజర్ వచ్చిందో చంద్రబాబుకు చెమటలు పట్టాయి&period; ట్రైలర్‌తో లోకేష్ పరుగులు పెట్టాడు&period; చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు&comma; జగన్ అన్నపడిన సంఘర్షణకు రూపమే వ్యూహం సినిమా అని తెలుస్తుంది&&num;8221&semi; అని మంత్రి రోజా తెలిపారు&period;&&num;8221&semi;గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్‌ మూవీ‌లాగే ఈ వ్యూహం సినిమాతో రాజకీయ నాయకుడిగా చంద్రబాబు కుట్రలు&comma; కుతంత్రాలు ఈ తరంతో పాటు వచ్చే తరానికీ కూడా తెలుస్తాయి&&num;8221&semi; అని ఆంధ్రప్రదేశ్ పర్యాటక&comma; సాంస్కృతిక&comma; యువజనాభివృద్ధి శాఖ మంత్రి ఆర్కే రోజా వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పుకొచ్చారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23491" aria-describedby&equals;"caption-attachment-23491" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23491 size-full" title&equals;"RGV &colon; రోజూను చూసి ఆర్‌జీవీ రియాక్ష‌న్‌&period;&period; ఏం జ‌రిగిందంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;rgv&period;jpg" alt&equals;"RGV reaction on roja in vyuham movie program" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23491" class&equals;"wp-caption-text">RGV<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే రోజా మాట్లాడుతున్నంత సేపు రామ్ గోపాల్ à°µ‌ర్మ కింద కూర్చొని ఆమె అలా చూస్తుండిపోయారు&period; అంతేకాదు రోజా మాట‌à°²‌కి à°¤‌న్మ‌à°¯‌త్వం చెందిన à°µ‌ర్మ లోలోప‌à°² ఫుల్ ఖుష్ అయ్యాడు&period; రోజాని చూస్తూ ఆయ‌à°¨ ఇచ్చిన రియాక్ష‌న్ మాత్రం స్పెష‌ల్‌గా మారింది&period; ఈ ఈవెంట్లో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ&period;&period; చంద్రబాబును నేను గుర్తించింది ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినపుడు మాత్రమేనని తెలిపాడు&period; ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఇపుడు ఆయనే గొప్ప అని చెప్పటానికి కారణం ఆయన ఫ్యాన్స్ కోసమేనని చెప్పుకువచ్చాడు&period; చంద్రబాబు&comma; లోకేష్ నిత్యం చేసేది జగన్ ను తిట్టడమేనని వెల్లడించాడు&period; అలాంటి లోకేష్ తమని తిడుతున్నామని పిటిషన్ వేయటం జోక్ అని వెల్లడించాడు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"h2vt6aR5lfE" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago