Renu Desai : త‌న ఆస్తి రేణూకి ఇచ్చాన‌న్న ప‌వ‌న్.. చిల్లి గ‌వ్వ తీసుకోలేద‌న్న రేణూ.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Renu Desai &colon; à°ª‌à°µ‌ర్ స్టార్ à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌లో ఉండ‌డం à°µ‌à°²‌à°¨ అనేక విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు&period; అపోజీష‌న్ పార్టీస్ à°ª‌à°µ‌న్‌పై తెగ ఆరోప‌à°£‌లు చేస్తున్నారు&period; రాజ‌కీయాల à°ª‌రంగానే కాకుండా à°ª‌à°µ‌న్ à°ª‌ర్స‌à°¨‌ల్ విష‌యాల‌పై కూడా కామెంట్స్ చేస్తున్నారు&period; ఈ క్ర‌మంలో వైసీపీ నేతలను విమర్శించే క్రమంలో సహనం కోల్పోయిన à°ª‌à°µ‌న్&period;&period; మాటల్లో మాటగా విడాకులు ఇచ్చిన ఇద్దరు భార్యలకు ఎంతెంత భరణం ఇచ్చాడో చెప్పుకొచ్చాడు&period; వైసీపీ వాళ్లు ప్రతీసారి తన మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతుంటారని&period;&period; మీక్కూడా చేసుకోవాలని ఉంటే&period;&period; చేసుకోండని చురకలంటించాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక పెళ్లి చేసుకుని ముప్పై స్టెప్నీలను మెయింటైన్ చేసే మీరా&quest; నన్ను అనేది అంటూ విరుచుకుప‌డ్డ తాను మొదటి భార్యకు ఐదు కోట్లు ఇచ్చాను&period;&period; విడాకులు తీసుకున్నాను&period;&period; రెండో భార్యకు నా ఆస్థి ఇచ్చాను&period;&period; మూడో పెళ్లి చేసుకున్నాను&period;&period; అని అన్నాడు&period; అయితే à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌లు à°®‌రో à°®‌లుపు తిరిగాయి&period; తాను భరణంగా ఏమీ తీసుకోలేదని నాడు రేణూ దేశాయ్ చెప్పగా&comma; ఇప్పుడు ఈ విష‌యం వైర‌ల్ అయింది&period; ఆ మధ్య ఒకసారి రేణూ దేశాయ్&comma; తన పిల్లల కోసం పవన్ కళ్యాణ్ ఓ లగ్జరీ ఇళ్లు కొనిచ్చాడనే వార్తలు వచ్చాయి&period; దీనిపై రేణూ దేశాయ్ బాధపడింది&period; అది పవన్ కళ్యాణ్ కొనివ్వలేదని&comma; తాను కష్టపడి సంపాదించుకున్న డబ్బులతోనే కొనుక్కున్నాను అంటూ చెప్పుకొచ్చింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;4508" aria-describedby&equals;"caption-attachment-4508" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-4508 size-full" title&equals;"Renu Desai &colon; à°¤‌à°¨ ఆస్తి రేణూకి ఇచ్చాన‌న్న à°ª‌à°µ‌న్&period;&period; చిల్లి గ‌వ్వ తీసుకోలేద‌న్న రేణూ&period;&period; సంచ‌à°²‌à°¨ విష‌యాలు à°¬‌à°¯‌ట‌కు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;renu-desai&period;jpg" alt&equals;"Renu Desai said she did not take assets from pawan kalyan " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-4508" class&equals;"wp-caption-text">Renu Desai<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°°à°¿ రేణూ దేశాయ్ అలా చెప్ప‌గా&comma; ఇప్పుడు à°ª‌à°µ‌న్ ఇలా చెప్పాడేంటి&period;&period; ఇద్ద‌రిలో ఏది నిజం అనే విష‌యంపై తెగ చ‌ర్చ‌లు à°¨‌డుస్తున్నాయి&period; కాగా&comma; పవన్ కళ్యాణ్ 1997లో వైజాగ్ కి చెందిన నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు&period; 2007లో అధికారికంగా విడాకులు ఇచ్చి విడిపోయారు&period; అనంతరం 2009లో రేణూ దేశాయ్ ని వివాహం చేసుకున్నారు&period; 2012లో రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చారు&period; రేణు దేశాయ్ కి ఒక అబ్బాయి&comma; అమ్మాయి సంతానంగా ఉన్నారు&period; 2013లో అన్నా లెజినోవా మెడలో తాళికట్టాడు&period; ఆమెకి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago