Vijayashanti : విజ‌యశాంతి ఎవ‌రిని వివాహం చేసుకుంది, ఆయ‌న ఏం చేస్తుంటాడు..?

Vijayashanti : లేడి సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌ని వైవిధ్య‌మైన సినిమాల‌తో అల‌రించిన విష‌యం తెలిసిందే. తన యాక్షన్‌తో స్ట్రీట్ ఫైటర్ అవతారమెత్తిన మగరాయుడు. క‌ర్త‌వ్యం సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న విజ‌య‌శాంతి .. ఒసేయ్ రాములమ్మ గా దుర్మార్గులను ప్రతిఘటించి మెప్పించింది. తన నటనతో ఒక హిస్టరిని క్రియేట్ చేసింది. లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకుంది. విజయశాంతి పేరు చెబితే తెరపై ఆమె చేసిన పోరాటాలే కాకుండా, ఆమె ఒలికించిన శృంగారం కూడా గుర్తుకు రావ‌డం స‌హజం.

ఆడియన్స్ చేత విశ్వ నట భారతిగా పిలిపించుకున్న విజ‌యశాంతి ఎవ‌రిని పెళ్లి చేసుకుంది, ఆమె భ‌ర్త ఎవ‌రు, ఆయ‌న ఏం చేస్తారు అనే అనే విష‌యం చాలా మందికి తెలియ‌దు. సినిమాల్లో చేస్తున్నప్పుడే ఎప్పటినుండో పరిచయం ఉన్న”శ్రీనివాస్ ప్రసాద్” ను పెళ్లి చేసుకుంది.ఎటువంటి హంగామా లేకుండా పెళ్లి సింపుల్ గా జరిగిందట.ఆమె రాజకీయాల్లోకి రావడం వెనక కూడా ఆయన ప్రోత్సాహం ఉందట. ఈయనకు నందమూరి కుటుంబానికి సంబంధం ఉంది.

Vijayashanti husband do you know about him what he does
Vijayashanti

విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్.. ఎన్టీఆర్ పెద్దల్లడు.. గణేష్ రావుకు స్వయాన మేనల్లుడు అవుతాడు. ఈయనకు హీరో బాలకృష్ణకు మంచి ఫ్రెండ్‌షిప్ ఉండేది. ఈ దోస్తానాతోనే బాలయ్యతోె ఒక సినిమాను నిర్మించాలనుకున్నాడు. అందులో భాగంగా బాలకృష్ణతో కలిసి యువరత్న ఆర్ట్స్ స్థాపించి.. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘నిప్పురవ్వ’ సినిమాను తెరకెక్కించ‌గా, ఆ సినిమాలో హీరోయిన్‌గా పలువురు పేర్లు పరిశీలించి లాస్ట్‌కి విజయశాంతిని ఎంపిక చేసారు. ఆ స‌మ‌యంలో వాళ్ల మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది.

విజయశాంతి కథానాయికగా పరిచయమైన మొదటి నాలుగు సంవత్సరాల పాటు పరిశ్రమలో నిలదొక్కుకోవటానికి గ్లామర్ ప్రధానమైన పాత్రలనే ఎక్కువగా పోషించింది.వాటిలో చెప్పుకోదగ్గవి ఏవీ లేనప్పటికీ ఉన్నంతలో మహానటులు ఎన్టీయార్, ఏయెన్నార్ ల కలయికలో వచ్చిన ‘సత్యం – శివం’లో ఆమె పోషించిన పాత్ర చాలా మందిని అల‌రించింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago