Keerthy Suresh : కీర్తి సురేష్ పెళ్లి పీట‌లెక్క‌బోతుందా.. వ‌రుడు ఎవ‌రో తెలుసా..?

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. చూడ చ‌క్క‌ని అందంతో పాటు ఆక‌ట్టుకునే అభిన‌యంతో ప్రేక్ష‌కుల మ‌న‌సులని గెలుచుకుంటుంది. ఈ అమ్మ‌డు మ‌హాన‌టి సినిమాలో న‌టించి వంద సినిమాల మైలేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాతో నేష‌న‌ల్ అవార్డ్ కూడా అందుకుంది. అయితే మ‌హాన‌టి త‌ర్వాత కీర్తి సురేష్ చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. ఈ అమ్మ‌డు న‌టించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయాయి. అయితే కొద్ది రోజులుగా ప్రేమ‌, పెళ్లి విషయాల‌తో కీర్తి సురేష్ వార్త‌ల‌లో నిలుస్తుంది. అనిరుధ్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిస్తుంద‌ని, శివ కార్తికేయ‌న్‌తో డేటింగ్‌లో ఉంద‌ని ప్ర‌చారం చేశారు.

ఇక ఇప్పుడు , ఓ యంగ్ బిజినెస్ మెన్ ని కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుంద‌ని తెలుస్తుంది. ఆ వ్య‌క్తి కీర్తి సురేష్ ప్యామిలీకి బాగా సుప‌రిచితం అయిన వ్య‌క్తే అని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే టాక్ వినిపిస్తుంది.అయితే దీనిపై కీర్తి సురేష్ స‌న్నిహితులు స్పందిస్తూ అవ‌న్నీ పుకార్లే అని అన్నారు. గ‌తంలోను కీర్తి పెళ్లిపై ప్ర‌చారం జ‌రిగింది. ఇక టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ తన లైనప్ ను బిల్డప్ చేస్తోంది. తెలుగు, తమిళ చిత్రాల్లో వరుస ఆఫర్లను అందుకుంటూ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే తమిళంలో కీర్తి సురేష్ కు సంబంధించి రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. మరో ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

Keerthy Suresh reportedly marrying know the groom
Keerthy Suresh

సుధా కొంగర దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతోంది. ఇందులో తమిళ స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో బిగ్ ప్రాజెక్ట్ రాబోతున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇక కీర్తి నటించిన తమిళ చిత్రాలు ‘సైరన్’, ‘మామన్నన్’ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్30 చిత్రంలో అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. కానీ అనివార్య కారణాలతో వదులుకుందని టాక్. కీర్తి న‌టించిన ద‌స‌రా అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించనుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago