Renu Desai : టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ అందరికి సుపరిచితమే. పవన్ కళ్యాణ్ తో సినిమా షూటింగ్ సందర్భంలో ప్రేమలో పడ్డ రేణూ… కొన్నాళ్ల సహజీవనం తర్వాత 2009లో అతడిని పెళ్లి చేసుకుంది.. వీరికి అకీరా, ఆద్య ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే కొన్నాళ్ల తర్వాత ఇద్దరికీ మనస్పర్థలు రావడంతో ఒకరి అంగాకారంతో ఒకరు 2012 లో విడిపోయారు. అప్పటి నుంచీ ఎవరి లైఫ్ ను వాళ్లు గడుపుతున్నారు. ఈ మధ్య కాలంలో రేణూ దేశాయ్ మరో పెళ్లి చేసుకుంటుందీ అంటూ వార్తలు రావడంతో పవన్ ఫ్యాన్స్ ఆమెని తెగ ట్రోల్ చేశారు. ఇక ఇటీవల అకీరా విషయంలో రేణూ ట్రోలింగ్‌కి గురైంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆద్య కూడా కనిపిస్తోంది. అయితే రేణూ దేశాయ్ ఆ సముద్రపు నీళ్లలో అలా తడుస్తూ ఉంటే.. కొట్టుకుపోతూ ఉంటే.. తన ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ ఇలా వీడియోలు, ఫోటోలు తీస్తున్నారట.. ఎంజాయ్ చేస్తున్నారట. కానీ ఒక్కరూ కూడా తనను పైకి లాగడం లేదంటూ పేర్కొంది. కొన్ని సందర్భాలుంటాయి.. మనకు ఏడ్వాలో నవ్వాలో అర్థం కావు.. ఇది కూడా అలాంటి ఓ సందర్భమే అని రేణూ దేశాయ్ తన పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది.
సముద్ర అలల మధ్య రేణు జలకాలు ఆడుతూ ఉండగా, ఆమె తన వీడియో తీయవద్దని ప్రాధేయ పడుతున్నారు. అయినా వినిపించుకోకుండా ఒకరు వీడియో తీయగా, దానిని సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్ కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది. కాగా, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రేణూ దేశాయ్‌కు ఎంతటి ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లు ఎదురయ్యాయో మనం చూస్తూనే ఉన్నాం. అయితే రేణూ దేశాయ్ మాత్రం సోషల్ మీడియాలో తన వ్యథ, బాధను, ఆవేదనను వెల్లగక్కుతూనే వచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…