Rashmika Mandanna : స‌మాజం నుండి ర‌ష్మిక‌ని వెలేశారా.. ఈ అమ్మ‌డి మాట‌ల‌కు అంద‌రికీ మైండ్ బ్లాక్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Rashmika Mandanna &colon; చాలా à°¤‌క్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అందాల ముద్దుగుమ్మ à°°‌ష్మిక‌&period; ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల à°®‌à°¨‌సులు గెలిచిన à°°‌ష్మిక ఆ à°¤‌ర్వాత కెరీర్‌లో దూసుకుపోతోంది&period; ఒక‌వైపు దక్షిణాదిలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి&period; ప్రస్తుతం హీందీలో మూడు సినిమాల్లో నటిస్తోంది&period; బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ తో కలిసి గుడ్ బై సినిమాలో నటించగా&comma; ఈ సినిమా విడుద‌à°²‌కి సిద్దంగా ఉంది&period; ఇప్పటికే అన్ని కార్యక్రమాల‌ను పూర్తిచేసుకుని అక్టోబర్ 7à°¨ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిస్టర్ మజ్ను&comma; రణబీర్ కపూర్ జోడీగా యానిమల్ చిత్రాల్లో నటిస్తోంది&period; గుడ్ బై చిత్ర ప్ర‌మోష‌న్స్ లో భాగంగా à°°‌ష్మిక చెప్పే మాట‌à°²‌తోపాటు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అంద‌రినీ తెగ ఆక‌ట్టుకుంటుంది&period; పొట్టి పొట్టి దుస్తుల‌లో ఈ అమ్మ‌డు చేసే à°°‌చ్చ పీక్స్ లో ఉంటోంది&period; ఇది చూసి అవాక్క‌వుతున్నారు&period; ఇక తనపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్&comma; మీమ్స్ చూసి తాను ఎలా బాధపడతానో చెప్పి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌à°ª‌రిచింది à°°‌ష్మిక‌&period; ఇండ‌స్ట్రీకి à°µ‌చ్చిన కొత్త‌లో నాకు ఎవరు తెలియ‌దు&period; గైడెన్స్ ఇచ్చే వాళ్లు లేరు&period; ఎవ‌రితో కూడా పెద్ద‌గా మాట్లాడేదాన్ని కాదు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3700" aria-describedby&equals;"caption-attachment-3700" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3700 size-full" title&equals;"Rashmika Mandanna &colon; à°¸‌మాజం నుండి à°°‌ష్మిక‌ని వెలేశారా&period;&period; ఈ అమ్మ‌à°¡à°¿ మాట‌à°²‌కు అంద‌రికీ మైండ్ బ్లాక్‌&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;rashmika-mandanna&period;jpg" alt&equals;"Rashmika Mandanna told interesting details about her career beginning " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3700" class&equals;"wp-caption-text">Rashmika Mandanna<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాపై కొందరు చేసిన ట్రోల్స్ కు ఇప్పటికీ నేను బాధపడుతున్నాను&period; నాకు శత్రువులు ఉండకూడద‌ని అనుకుంటాను&period; నా ఫోకస్ అంతా నేను ఏం కావాలనుకుంటున్నాను అనేదానిపైన పెడతాను&period; ఇప్పుడు నన్ను దారుణంగా ట్రోల్ చేసే వారిని పట్టించుకోవట్లేదు&period; కానీ కెరియర్ కొత్తలో నన్ను ట్రోల్ చేసిన మీమ్స్‌ రాత్రి కలలో వచ్చేవి&period; à°¨‌న్ను వేడుకుంటున్న‌ట్టు&comma; à°¸‌మాజం నుండి వెలివేసిన‌ట్టు క‌à°²‌లు à°µ‌చ్చేవి&period; ఆ టైంలో ఉలిక్కిప‌à°¡à°¿ నేను లేచి&comma; ఏడ్చే దానిని అంటూ à°°‌ష్మిక గ‌à°¤ అనుభ‌వాలు చెప్పుకొచ్చింది&period; ఇది విన్న ప్ర‌తి ఒక్క‌రూ à°°‌ష్మిక మీద సింప‌థీ చూపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago