Krithi Shetty : మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉప్పెన సినిమాలో కథానాయికగా నటించి అందరి మనసులు గెలుచుకుంది కృతి శెట్టి. ఓవర్‌నైట్‌లో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న అందాల సోయగం ఇటీవల గ్లామర్ డోస్ పెంచుతుంది. కమర్షియల్ హీరోయిన్ ఫ్లేవర్ కోసం తెగ ట్రై చేస్తుంది. ఇటీవల ఈ అమ్మడు వరుసగా ఫోటో షూట్లు చేస్తూ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ నిస్తుంది. విరహంతో కూడిన పోజులిస్తూ నెటిజన్లని టెంప్ట్ చేస్తుంది. మత్తెక్కించే కళ్లతో మైమరపింప చేస్తుంది. సామాజిక మాధ్యమాల్లో టెంపరేచర్ రైజ్ చేస్తూ ఎవరికీ కంటిపై కునుకు ఉండనివ్వకుండా చేస్తుంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కృతి శెట్టి ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంటుంది. తాజాగా కృతి శెట్టి బ్లూ డిజైనర్ శారీలో నడుము అందాలు చూపిస్తూ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. ట్రాన్స్‌పరెంట్ శారీలో నాభి సొగసులు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. అయితే ఈ పిక్స్‌లో కృతి నాజూకుగా కనిపిస్తుంది. సన్నగా బాగానే ఉంది కానీ ఆమెలో స్పార్క్ మిస్ అయిందని కొందరు అంటున్నారు. మునుపటిలా గ్లామర్ మిస్ అయిందని చెప్పుకొస్తున్నారు.
ఇటీవల కృతి శెట్టికి ఎక్కువగా పరాజయాలు ఎదురవుతున్నాయి. వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. కృతి శెట్టి మంచి కమ్‌బ్యాక్ కోసం ఎదురు చూస్తోంది. ఉప్పెన తర్వాత కృతి శెట్టి వరుసగా శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. వీటిలో బంగార్రాజు మాత్రమే విజయం సాధించింది. మిగిలిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. రీసెంట్ గా విడుదలైన నితిన్ మాచర్ల నియోజకవర్గం కూడా కృతి కెరియర్‌కి పెద్దగా ఉపయోగం లేకుండా చేసింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…