Rashmika Mandanna : త‌న అసిస్టెంట్ త‌న కాళ్లు మొక్కే స‌రికి రష్మిక ఎలా సిగ్గుప‌డిందో చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rashmika Mandanna &colon; కొద్ది రోజుల క్రితం రజనీకాంత్&period;&period;యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాళ్లకు నమస్కరించ‌డంతో ఈ విష‌యం వివాదాస్ప‌దం అయింది&period; తనకంటే చిన్నవాడైన ఆదిత్యనాథ్ కాళ్లకు రజనీకాంత్ మొక్కడమేంటని దారుణంగా విమ‌ర్శించారు&period; ఈ క్ర‌మంలో à°°‌జ‌నీకాంత్ వివ‌à°°‌à°£ ఇవ్వ‌క à°¤‌ప్ప‌లేదు&period; ఆదిత్యనాథ్ ఒక యోగి&period; అందుకే నేను కాళ్లకు నమస్కరించానని అన్నారు&period; ఇక తాజాగా à°°‌ష్మిక కాళ్లు ఆమె మేక‌ప్ అసిస్టెంట్ సాయి మొక్క‌డంతో ఆమెని కూడా దారుణంగా విమ‌ర్శిస్తున్నారు రష్మికను చూసిన అసిస్టెంట్ సాయి సతీసమేతంగా కాళ్ళకు మొక్కాడు&period; రష్మిక కొంచెం ఇబ్బందిపడుతూనే వారిని ఆశీర్వదించింది&period; ఎంత అసిస్టెంట్ అయితే మాత్రం పెళ్లి కానీ అమ్మాయి కాళ్లు మొక్కడం ఏంటంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెళ్లి కాని 27 ఏళ్ల రష్మిక కాళ్లు ఆమె అసిస్టెంట్ అయితే మొక్కాలా అంటూ కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు&period; అయితే à°°‌ష్మిక à°µ‌ద్ద‌న్నా కూడా వారు ఆమె కాళ్లు మొక్కారు అంటే à°°‌ష్మిక ఎంతో సాయం చేసి వారిని ఆదుకొని ఉంటుందంటూ కొంద‌రు చెప్పుకొస్తున్నారు&period; ఆమె కావాలని కాళ్ళు మొక్కించుకోలేదు&period; ఈ విషయంలో రష్మికను తప్పుబట్టాల్సింది లేదని&&num;8230&semi; పలువురు కామెంట్స్ చేస్తున్నారు&period; రష్మిక మందన్నా పెళ్లిలో ఆరెంజ్‌ శారీలో మెరిసింది&period; ఇందులో కలర్‌ ఫుల్‌ అందంతో కట్టిపడేస్తుందీ నేషనల్‌ క్రష్‌&period; ఆరెంజ్‌ శారీలో రష్మిక సందడంతా తన వద్దే ఉందనేట్టుగా చేసింది&period; దీంతో ఆమె లుక్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19049" aria-describedby&equals;"caption-attachment-19049" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19049 size-full" title&equals;"Rashmika Mandanna &colon; à°¤‌à°¨ అసిస్టెంట్ à°¤‌à°¨ కాళ్లు మొక్కే à°¸‌రికి రష్మిక ఎలా సిగ్గుప‌డిందో చూడండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;rashmika-mandanna&period;jpg" alt&equals;"Rashmika Mandanna see how she feel when her assistant marriage " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19049" class&equals;"wp-caption-text">Rashmika Mandanna<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రష్మిక మందన్నా వరుసగా పాన్‌ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది&period; ఆమె తెలుగులో అల్లు అర్జున్‌తో &grave;పుష్ప2&grave; చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే&period; సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది&period; ఇందులో à°°‌ష్మిక పాత్ర మధ్యలోనే ముగుస్తుందనే వార్తలొస్తున్నాయి&period; నిజం ఏంటనేది చూడాలి&period; ఇక à°°‌ష్మిక హిందీలో &grave;యానిమల్‌&grave; చిత్రంలో నటిస్తుంది&period; సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా à°¨‌టిస్తుంది&period;&period; ఈ సినిమా డిసెంబర్‌లో రిలీజ్‌ కాబోతుంది&period; భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది&period; దీంతో మరోసారి పాన్‌ ఇండియా లెవల్‌లో రచ్చ చేయబోతుంది రష్మిక&period; తెలుగులో &grave;రెయిన్‌బో&grave; అనే లేడీ ఓరియెంటెడ్‌ మూవీ చేస్తుంది&period; ధనుష్‌తో ఢీ51 మూవీ చేస్తుంది&period; శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కబోతుంది&period; ఇందులో నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"PVxQoDPNF0I" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago