Rashmika Mandanna : యానిమ‌ల్ ప్రెస్‌మీట్‌లో ర‌ణ్‌బీర్ క‌ళ్ల‌న్ని కూడా ర‌ష్మిక దానిమీదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rashmika Mandanna &colon; డిసెంబ‌ర్ 1à°¨ విడుద‌à°² కానున్న యానిమ‌ల్ సినిమాపై అంద‌à°°à°¿ క‌ళ్లు ఉన్నాయి&period; ఈ చిత్రం రిలీజ్ కానుండడంతో&period;&period; ప్రమోషన్లలో మూవీ యూనిట్ జోరు పెంచింది&period; హీరో రణ్‍బీర్ కపూర్&period;&period; వరుసగా ప్రెస్‍మీట్లు&comma; ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు&period; అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు&period; అయితే&comma; యానిమల్ సినిమా రన్‍టైమ్‍పై కూడా చాలా చర్చ జరుగుతోంది&period; యానిమల్ మూవీకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ A సర్టిఫికెట్ ఇచ్చింది&period; మూవీలో వైలెన్స్&comma; రొమాన్స్&comma; అబ్యూస్ వర్డ్స్ ఉన్న నేపథ్యంలో ఓన్లీ ఫర్ అడల్ట్ మూవీగా సర్టిఫై చేశారు&period;సెన్సార్ సభ్యుల రివ్యూ ప్రకారం మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి&period; వైలెన్స్ ఊహకు మించి ఉంటుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది రివేంజ్ డ్రామా&period; తండ్రిని చంపిన వాళ్ళ మీద హీరో రివేంజ్ తీర్చుకుంటాడు&period; తండ్రి కొడుకుల సెంటిమెంట్ ని కొత్తగా చూపించారని అంటున్నారు&period; మొత్తంగా యానిమల్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందని అంటున్నారు&period; మేమేదో గర్వంగా భావించి అంత లాంగ్ రన్‍టైమ్‍తో ఈ చిత్రాన్ని తీసుకురావడం లేదు&period; వీలైనంత అత్యుత్తమంగా ప్రేక్షకులకు చేరేందుకు ఈ స్టోరీకి అంత అంత సమయం అవసరం&period; అందుకే లాంగ్ రన్‍టైమ్‍తో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాం అని రణ్‍బీర్ కపూర్ సమాధానం ఇచ్చారు&period; యానిమ‌ల్ మూవీ ప్రెస్ మీట్‌లో à°°‌ణ్‌బీర్ క‌పూర్&comma; à°°‌ష్మిక అంద‌à°°à°¿ దృష్టిని ఆక‌ర్షించారు&period; అయితే à°°‌ష్మిక ఎద అందాల‌తో కుర్ర హృద‌యాలని దోచుకుంది&period; à°°‌ణ్బీర్ కూడా ఆమెపైనే ఫోక‌స్ పెట్టిన‌ట్టు అర్ధ‌మైంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22366" aria-describedby&equals;"caption-attachment-22366" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22366 size-full" title&equals;"Rashmika Mandanna &colon; యానిమ‌ల్ ప్రెస్‌మీట్‌లో à°°‌ణ్‌బీర్ క‌ళ్ల‌న్ని కూడా à°°‌ష్మిక దానిమీదే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;rashmika-mandanna-2&period;jpg" alt&equals;"Rashmika Mandanna participated in animal movie press meet " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22366" class&equals;"wp-caption-text">Rashmika Mandanna<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యానిమల్ సినిమా రన్ టైమ్ 3 గంటల 21 నిమిషాలకు వచ్చిందని రణ్‍బీర్ చెప్పారు&period; &OpenCurlyDoubleQuote;మేమంతా 3 గంటల 49 నిమిషాల రన్‍టైమ్ ఉన్న వెర్షన్ చూశాం&period; అది కూడా ఎంటర్‌టైనింగ్‍గా ఉంది&period; అయితే&comma; నిడివి కాస్త తగ్గించేందుకు సందీప్ చాలా కష్టపడ్డారు అని రణ్‍బీర్ చెప్పారు&period; చిత్రంలో రణ్‍బీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్&period;&period; విలన్‍గా బాబీ డియోల్ చేశారు&period; డిసెంబర్ 1à°µ తేదీన హిందీ&comma; తెలుగు&comma; తమిళం&comma; కన్నడ&comma; మలయాళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది&period; ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‍ల్లో యానిమల్ దుమ్మురేపుతోంది&period; నేడు &lpar;నవంబర్ 27&rpar; హైదరాబాద్‍లో యానిమల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుండగా&period;&period; సూపర్ స్టార్ మహేశ్ బాబు&comma; దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"4baCI7MhE1g" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago