Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Rashmika Mandanna : యానిమ‌ల్ ప్రెస్‌మీట్‌లో ర‌ణ్‌బీర్ క‌ళ్ల‌న్ని కూడా ర‌ష్మిక దానిమీదే..!

Shreyan Ch by Shreyan Ch
November 28, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Rashmika Mandanna : డిసెంబ‌ర్ 1న విడుద‌ల కానున్న యానిమ‌ల్ సినిమాపై అంద‌రి క‌ళ్లు ఉన్నాయి. ఈ చిత్రం రిలీజ్ కానుండడంతో.. ప్రమోషన్లలో మూవీ యూనిట్ జోరు పెంచింది. హీరో రణ్‍బీర్ కపూర్.. వరుసగా ప్రెస్‍మీట్లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే, యానిమల్ సినిమా రన్‍టైమ్‍పై కూడా చాలా చర్చ జరుగుతోంది. యానిమల్ మూవీకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ A సర్టిఫికెట్ ఇచ్చింది. మూవీలో వైలెన్స్, రొమాన్స్, అబ్యూస్ వర్డ్స్ ఉన్న నేపథ్యంలో ఓన్లీ ఫర్ అడల్ట్ మూవీగా సర్టిఫై చేశారు.సెన్సార్ సభ్యుల రివ్యూ ప్రకారం మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. వైలెన్స్ ఊహకు మించి ఉంటుంది.

ఇది రివేంజ్ డ్రామా. తండ్రిని చంపిన వాళ్ళ మీద హీరో రివేంజ్ తీర్చుకుంటాడు. తండ్రి కొడుకుల సెంటిమెంట్ ని కొత్తగా చూపించారని అంటున్నారు. మొత్తంగా యానిమల్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందని అంటున్నారు. మేమేదో గర్వంగా భావించి అంత లాంగ్ రన్‍టైమ్‍తో ఈ చిత్రాన్ని తీసుకురావడం లేదు. వీలైనంత అత్యుత్తమంగా ప్రేక్షకులకు చేరేందుకు ఈ స్టోరీకి అంత అంత సమయం అవసరం. అందుకే లాంగ్ రన్‍టైమ్‍తో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాం అని రణ్‍బీర్ కపూర్ సమాధానం ఇచ్చారు. యానిమ‌ల్ మూవీ ప్రెస్ మీట్‌లో ర‌ణ్‌బీర్ క‌పూర్, ర‌ష్మిక అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. అయితే ర‌ష్మిక ఎద అందాల‌తో కుర్ర హృద‌యాలని దోచుకుంది. ర‌ణ్బీర్ కూడా ఆమెపైనే ఫోక‌స్ పెట్టిన‌ట్టు అర్ధ‌మైంది.

Rashmika Mandanna participated in animal movie press meet
Rashmika Mandanna

యానిమల్ సినిమా రన్ టైమ్ 3 గంటల 21 నిమిషాలకు వచ్చిందని రణ్‍బీర్ చెప్పారు. “మేమంతా 3 గంటల 49 నిమిషాల రన్‍టైమ్ ఉన్న వెర్షన్ చూశాం. అది కూడా ఎంటర్‌టైనింగ్‍గా ఉంది. అయితే, నిడివి కాస్త తగ్గించేందుకు సందీప్ చాలా కష్టపడ్డారు అని రణ్‍బీర్ చెప్పారు. చిత్రంలో రణ్‍బీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్.. విలన్‍గా బాబీ డియోల్ చేశారు. డిసెంబర్ 1వ తేదీన హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‍ల్లో యానిమల్ దుమ్మురేపుతోంది. నేడు (నవంబర్ 27) హైదరాబాద్‍లో యానిమల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుండగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

https://youtube.com/watch?v=4baCI7MhE1g

Tags: Rashmika Mandanna
Previous Post

Tamilnadu Doctor : డాక్ట‌ర్ ఇంట్లో త‌వ్వేకొద్దీ పుర్రెలు, ఎముక‌లు.. మత్తు మందు ఇచ్చి మగవాళ్లపై అత్యాచారం..

Next Post

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాక‌తో ద‌ద్ద‌రిల్లిన తాండూరు.. ఏం క్రేజ్ రా బాబు..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.