Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాక‌తో ద‌ద్ద‌రిల్లిన తాండూరు.. ఏం క్రేజ్ రా బాబు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; తెలంగాణ ఎన్నిక‌à°²‌లో భాగంగా à°ª‌వన్ క‌ళ్యాణ్ బీజేపీకి à°®‌ద్ద‌తు ఇస్తూ à°ª‌లు ప్రాంతాల‌లో ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే&period; జనసేన అధినేత&comma; సినీ నటుడు పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా తాండూర్ పట్టణంకి వెళ్లారు&period; ఆయ‌à°¨ రాక‌తో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది&period; ఎక్కడ చూసినా అభిమానులతో జనసేన&comma; బిజెపి కార్యకర్తలతో నిండిపోయింది&period; పవన్ కళ్యాణ ప్రసంగం ఉద్వేగ భరితంగా కొనసాగింది&period; ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాదేండ్ల మనోహర్&period; నాగర్ కర్నూల్ అభ్యర్థి లక్ష్మణ్ గౌడ్&comma; తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్&comma; బీజేపీ నాయకులు పటేల్ జయశ్రీ&comma; యు&period; రమేష్ కుమార్&comma; జనసేన నేతలు&comma; కార్యకర్తలు పాల్గొన్నారు&period; రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ&period; &&num;8220&semi;అన్యాయం జరిగినప్పుడు తిరగబడాలని&comma; అవినీతి జరిగినప్పుడు ప్రశ్నించాలని అన్నారు&period; తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీతో పొత్తు చేసుకున్న జనసేన అభ్యర్థుల గెలుపుకు అందరు సహకరించాలని&&num;8221&semi; కోరారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°ª‌à°µ‌న్ రాక‌తో జ‌à°¨‌సేన కార్య‌క‌ర్తలు&comma; అభిమానులు ఆయ‌నవైపుకి దూసుకొచ్చారు&period; దీంతో ఒక్క‌సారి à°ª‌రిస్థితి దారుణంగా మారింది&period; పోలీసులు వారిని కంట్రోల్ చేయడం కొంత ఇబ్బందిగా మారింది&period; తాండూరులో à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ క్రేజ్ చూసి అంద‌రు షాక‌య్యారు&period; అధికారం&comma; ఆర్థిక వనరులు తెలంగాణలో అన్ని వర్గాలకు సమానంగా అందాలి&period; ఎన్నో పోరాటాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణలో సామాజిక న్యాయం ఎంతో అవసరం&period; ఇప్పటి వరకు అధికారానికి దూరంగా ఉన్న బీసీలను తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తామని&comma; అదే లక్ష్యమని ప్రకటించిన బీజేపీ ఆలోచనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను&period; అందరికీ అధికారం అందినపుడే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది&&num;8221&semi; అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22379" aria-describedby&equals;"caption-attachment-22379" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22379 size-full" title&equals;"Pawan Kalyan &colon; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ రాక‌తో à°¦‌ద్ద‌రిల్లిన తాండూరు&period;&period; ఏం క్రేజ్ à°°à°¾ బాబు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;pawan-kalyan-11&period;jpg" alt&equals;"Pawan Kalyan craze in tandur see how fans reacted " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22379" class&equals;"wp-caption-text">Pawan Kalyan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పవన్ కళ్యాణ్ రాకతో తాండూరులో అభిమానులు భారీగా తరలివచ్చారు&period; పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ అని&period;&period; ఇక్కడ ప్రతి అణువులోనూ ఆశయం దాగి ఉంటుందన్నారు&period; దేనికీ భయపడకుండా&period;&period; కష్టానికి వెరవకుండా ముందుకు సాగే యువత తెలంగాణలోనే ఉందన్నారు&period; ఈ నేల&comma; గాలి ఇచ్చిన ధైర్యంతోనే రాజకీయాల్లో ముందడుగు వేయగలుగుతున్నానని అన్నారు&period; తనకు పదవులు మీద ఆశ&comma; అధికారం మీద ప్రేమ అనేవి లేవని&period;&period; తనకు పునర్జన్మనిచ్చిన తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తానని స్పష్టం చేశారు&period; బీజేపీ ప్రస్థానంలో 31 మంది బీసీ వర్గాలకు చెందిన వారిని ముఖ్యమంత్రులుగా చేశారని&period;&period; బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోదీ పాలనలో దేశం ముందుకు దూసుకువెళ్తోందన్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"t4Cgi7wPKps" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago