సుధీర్- ర‌ష్మీ మ‌ధ్య ఏముంది.. సీక్రెట్ బ‌య‌ట‌కు చెప్ప‌నంటూ మ‌రింత ఆసక్తిని పెంచిన ర‌ష్మీ..

<p style&equals;"text-align&colon; justify&semi;">బుల్లితెరపై కొన్ని జంట‌à°²‌కు మంచి పాపులారిటీ à°¦‌క్కింది&period; వారిలో à°°‌ష్మీ గౌత‌మ్ సుధీర్ జంట à°¤‌ప్ప‌క ఉంటారు&period; à°°‌ష్మీ&period;&period; సుడిగాలి సుధీర్‏తో ప్రేమలో ఉందనే వార్తలు ఎన్నో రోజులుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది&period; ఇక గతంలో వీరిద్దరు సైతం తమ గురించి వస్తున్న రూమర్స్ పట్ల అనేకసార్లు వివరణ ఇచ్చుకున్నారు&period; తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని&period;&period; ప్రేమ లేదంటూ చెప్పుకొచ్చారు&period; ఇక తాజాగా మరోసారి సుధీర్‏తో ఉన్న బంధం గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది రష్మీ&period; తాజాగా ఈ అమ్మడు నందు à°¸‌à°°‌à°¸‌à°¨ బొమ్మ బ్లాక్ à°¬‌స్ట‌ర్ అనే సినిమా చేసింది&period; ఇందుకు సంబంధించిన ప్రమోష‌న్స్‌లో à°°‌ష్మీ మాట్లాడుతూ&period;&period; నా గురించి అన్ని విష‌యాలు చెప్పాల్సిన à°ª‌నిలేదు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అది నా వ్యక్తిగతం &period; &OpenCurlyDoubleQuote;అలాగే సుధీర్‏కు నాకు మధ్య ఉన్న బంధం ఏదైనా కావొచ్చు&period; దాని గురించి ప్రతి ఒక్కరికీ వివరించలేను&period; కొన్ని విషయాలు నాలోనే దాచుకుంటాను&period; భవిష్యత్తులో ఏం అవుతుందో తెలియదు&period; ఏం జరిగినా&period;&period; అది తప్పకుండా అందరికీ తెలుస్తుంది&period; మేం ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటామో&period;&period; అదే ఆన్ స్క్రీన్ పై కనిపిస్తుంది&period; మాది పదేళ్ల ప్రయాణం&period; మేం అనుకొని అదంతా చేయలేదు&period; ఓ మ్యాజిక్ లా మా కెమిస్ట్రీ అందరినీ ఆకర్శించింది” అని à°°‌ష్మీ చెప్పుకొచ్చింది&period; ఇక గాలోడు ట్రైలర్ విడుదల సందర్భంగా సుధీర్ మీడియాతో మాట్లాడుతూ&period;&period; రష్మీ నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అంతకు మించి ఏమీ లేదన్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5805 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;anchor-rashmi-gautam-sudheer&period;jpg" alt&equals;"rashmi gautam interesting comments on sudheer " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేను ఎక్కడికెళ్లినా ఇదే ప్రశ్న అడుగుతున్నారు&period; రష్మీతో నీ రిలేషన్ చెప్పమంటున్నారు&period; చాలా కాలం కలిసి పని చేయడం వలన జనాలు నిజం చెప్పినా నమ్మడం లేదన్నాడు&period; ఇక ఇదిలా ఉంటే ఇప్ప‌టికీ సుధీర్&comma; à°°‌ష్మీల‌కు షోలో భాగంగా à°ª‌లుమార్లు పెళ్లిళ్లు చేశారు&period; అలా చేసిన ప్ర‌తి సారి కూడా ఆ షో మంచి సక్సెస్ అయింద‌నే చెప్పాలి&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago