తమిళ్ డబ్బింగ్ రాజా రాణి మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నజ్రియా నజీమ్. మొదటి మూవీతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం మలయాళంలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ బ్యూటీ మొదటిగా మలయాళం టీవీ చానెల్ ఏషియా నెట్ లో యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు.
2006లో పలుంకు అనే మలయాళ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమైన నజ్రియా ఆ తర్వాత కాలంలో 2013లో మాడ్ డాడ్ సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకి ఎంట్రీ ఇచ్చింది. నేరం, రాజారాణి , ఓం శాంతి ఓషానా , బెంగళూర్ డేస్ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో కథానాయికగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఇక ప్రముఖ కన్నడ హీరో ఫాహద్ ఫాజిల్ ను 2014లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరు స్టార్ కంపుల్స్ ఇటీవల తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు. ఫాహద్ ఫాజిల్ పుష్ప సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఓ రేంజ్ లో అందరిని ఆకట్టుకున్నాడు. ఫాహద్ పుష్ప చిత్రంలో షెకవత్ అనే పోలీసు అధికారి పాత్రలో హీరోకి ధీటుగా కనిపించాడు. ప్రస్తుతం ఫాహద్ పుష్ప-2 సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఇక నజ్రియా అంటే సుందరానికి మూవీతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లో వీరిద్దరికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించుకున్నారు. నజ్రియా కూడా పలు సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడికి సంబంధించిన చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు సైతం నజ్రియా నజీమ్ చిన్ననాటి ఫోటోలో చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…