Rana Naidu Review : ఓటీటీలోకి వ‌చ్చేసిన రానా నాయుడు వెబ్ సిరీస్‌.. ఎలా ఉంది అంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Rana Naidu Review &colon; ఇటీవ‌à°² ఓటీటీ క‌ల్చ‌ర్ ఎంత‌గా పెరిగిందో à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; ఓటీటీలో ఆస‌క్తిక‌à°°‌మైన వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌చ్చి ఎంత‌గానో అల‌రింప‌జేస్తున్నాయి&period; అయితే తొలిసారి విక్టరీ వెంక‌టేష్&comma; రానా ఓటీటీలో వెబ్ సిరీస్‌తో అల‌రించే ప్ర‌à°¯‌త్నం చేశారు&period; రానా నాయుడు అనే టైటిల్ తో నెట్ ఫ్లిక్స్‌లో విడుద‌లైన‌ ఈ సిరీస్ లో వెంకటేష్&comma; రానా&period;&period; తండ్రి-కొడుకులుగా కనిపించారు&period; బాలీవుడ్ డైరెక్టర్స్ కరణ్ అన్షమాన్&comma; సువర్ణ్ వర్మ ఈ సిరీస్ ని డైరెక్ట్ చేయ‌గా&comma; ఇది అమెరికన్ సిరీస్ &OpenCurlyQuote;రే డోనోవన్’కు ఇది అడాప్టేషన్ గా తెరకెక్కింది&period; బసుర్వీన్ చావ్లా&comma; సుశాంత్ సింగ్&comma; అభిషేక్ బెనర్జీ&comma; గౌరవ్ చోప్రా&comma; ఆశిష్ విద్యార్థి ప్రధాన పాత్రల్లో క‌నిపించారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెబ్ సిరీస్ క‌à°¥ విష‌యానికి à°µ‌స్తే&period;&period; రానా నాయుడు&lpar;రానా&rpar; బాలీవుడ్ లో వచ్చే ఎలాంటి స్కాండిల్ ని అయినా చాలా ఈజీగా ఫిక్స్ చేస్తూంటాడు&period; అత‌నికి మాత్రం తండ్రి నాగ నాయుడు &lpar;వెంకటేష్ &rpar; పెద్ద సమస్యగా మారతాడు&period; హైదరాబాద్ చంచల్ గూడా జైలు నుంచి ఐదేళ్లు ముందే బయిటకు వచ్చి&comma; ముంబైలో వెలిగిపోతున్న తన కొడుకు రానా దగ్గరకు వెళ‌తాడు&period; అస‌లు అత‌డినికి జైలుకి పంపింది రానానే&period; అసలు రానా కు తన తండ్రినే జైలుకు పంపాల్సిన అవసరం ఏమొచ్చింది&period; ఇద్ద‌à°°à°¿ à°®‌ధ్య విభేదాలు ఎందుకు ఏర్ప‌డ్డాయ‌ని రానా నాయుడు చూస్తే తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11050" aria-describedby&equals;"caption-attachment-11050" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11050 size-full" title&equals;"Rana Naidu Review &colon; ఓటీటీలోకి à°µ‌చ్చేసిన రానా నాయుడు వెబ్ సిరీస్‌&period;&period; ఎలా ఉంది అంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;rana-naidu-review&period;jpg" alt&equals;"Rana Naidu Review know how is the series streaming on ott" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-11050" class&equals;"wp-caption-text">Rana Naidu Review<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెగ్యులర్ గా ఇంగ్లీష్ వెబ్ సీరిస్ లు చూసేవారికి ఇది పెద్ద‌గా ఇబ్బంది అనిపించ‌దు కాని&comma; à°®‌à°¨ తెలుగు హీరోలు అయిన రానా&comma; వెంకటేష్ లను ఆ పాత్రలలో చూసి జీర్ణించుకోవటం కాస్త ఇబ్బందిగా అనిపించింద‌నే చెప్పాలి&period;&period; క‌à°¥‌లో ఎంగేజ్ అయ్యేందుకు చాలా à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; ఓ సారి కనెక్ట్ అయితే మాత్రం కొత్తగా అనిపిస్తుంది&period; ఇందులో మొదటి ఎనిమిది ఎపిసోడ్స్ రకరకాల పాత్రలు&comma; వాటి మధ్య రిలేషన్స్&comma; కాంప్లిక్ట్స్ లను ఎస్టాబ్లిష్ చేస్తూ కొత్త‌గా అనిపిస్తుంది&period;&period; కొన్ని పాత్రలు అయితే మనకు వింతగా కూడ అనిపిస్తాయి&period; ముఖ్యంగా స్పిరుట్యువల్ గురు పాత్ర అయితే చాలా à°¨‌చ్చుతుంది&period; ఎన్ని లోపాలు ఇందులో ఉన్నా కూడా వాటిని క్లైమాక్స్ క‌à°µ‌ర్ చేస్తుంది&period; ఇందులో à°¨‌టీన‌టులు à°¤‌à°® పాత్ర à°ª‌à°°à°¿à°§à°¿ à°¨‌టించి మెప్పించారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago