Naresh Pavitra Lokesh Marriage : ప‌విత్ర‌తో పెళ్లి విష‌యంపై క్లారిటీ ఇచ్చిన న‌రేష్‌.. అస‌లు మేట‌ర్ ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Naresh Pavitra Lokesh Marriage &colon; గ‌à°¤ కొద్ది రోజులుగా à°¨‌రేష్‌&comma; à°ª‌విత్ర వ్య‌à°µ‌హారం టాలీవుడ్‌లో ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; వీరు à°¸‌à°¹‌జీవ‌నం చేస్తున్నార‌ని&comma; త్వ‌à°°‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని ప్ర‌చారాలు సాగాయి&period; వీట‌న్నింటిని à°®‌ధ్య అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి మ్యారేజ్ జరిగినట్లుగా తెలుస్తోంది&period; సంప్రదాయబద్దంగా మూడుముళ్లు ఏడడుగులు వేసిన జంట&period; కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త ప్రారంభాలు అని&period;&period; అందరి ఆశీస్సులు కావాలంటూ తమ రిలేషన్ గురించి à°¨‌రేష్‌ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే&period; à°¨‌రేష్ అలా వీడియో షేర్ చేశాడో లేదో అది తెగ వైర‌ల్ అయింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నరేశ్‌కు ఇది నాలుగో పెళ్లి కాగా పవిత్ర లోకేశ్‌కు రెండో పెళ్లి కావడం గమనార్హం&period; కాగా పెళ్లి తర్వాత నరేశ్‌- పవిత్ర హనీమూన్‌ కోసం దుబాయ్‌కు వెళ్లినట్లు వార్త‌లు కూడా à°µ‌చ్చేస్తున్నాయి&period; తాజాగా నరేష్‌&period;&period; &grave;ఇంటింటి రామాయణం&grave; అనే సినిమా ప్రెస్‌ మీట్లో ఆయన పెళ్లి ప్రస్తావన రాగా&comma; ఆ సమాధానం దాటవేశారు&period; సినిమా గురించే మాట్లాడదామని చెప్పారు&period; అనంతరం మరోసారి అదే ప్రశ్న ఎదురయ్యింది&period; ప్రభాస్‌&comma; సల్మాన్‌ ఖాన్‌à°² పెళ్లి కంటే ఇప్పుడు మీ పెళ్లి మ్యాటరే హాట్‌ టాపిక్‌ అవుతుంది&period; మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు&quest; ఎప్పుడు పెళ్లి భోజనం పెట్టబోతున్నారని ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11052" aria-describedby&equals;"caption-attachment-11052" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11052 size-full" title&equals;"Naresh Pavitra Lokesh Marriage &colon; à°ª‌విత్ర‌తో పెళ్లి విష‌యంపై క్లారిటీ ఇచ్చిన à°¨‌రేష్‌&period;&period; అస‌లు మేట‌ర్ ఇదే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;naresh-pavitra-lokesh-marriage&period;jpg" alt&equals;"Naresh Pavitra Lokesh Marriage is it really done they explained " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-11052" class&equals;"wp-caption-text">Naresh Pavitra Lokesh Marriage<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే దానికి సంబంధించి త్వ‌à°°‌లోనే ఓ ప్రెస్ మీట్ పెడ‌తాను అని అన్నారు&period; రీల్‌ లైఫ్‌&comma; రియల్‌ లైఫ్‌ ప్రతి వ్యక్తికి ఉంటాయి కాబ‌ట్టి నా లైఫ్‌ని నేను జీవిస్తున్నా&period; ఈ ప్రెస్‌ మీట్‌ని మరో విధంగా డైవర్ట్ చేయదలుచుకోవడం లేదు అని à°¨‌రేష్ స్ప‌ష్టం చేశారు&period; మరి ఇది నిజమైన పెళ్లా&quest;&comma; సినిమా పెళ్లా అనేది క్లారిటీ రావాల్సి ఉంది&period; న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా ఓ వీడియోని à°¨‌రేష్ రిలీజ్ చేయ‌గా&comma; అందులో ఏకంగా à°ª‌విత్ర‌కి ముద్దు కూడా పెట్టేశాడు&period; దీనిపైనే ఇంకా ఆస‌క్తిక‌à°° చ‌ర్చ‌లు à°¨‌డుస్తున్న à°¸‌à°®‌యంలోనే ఇలా పెద్ద షాక్ ఇచ్చాడు à°¨‌రేష్‌&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago