Ramyakrishna : బండారు లాంటి వాళ్ల‌ని క్ష‌మించొద్దు.. సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చిన ర‌మ్య‌కృష్ణ‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Ramyakrishna &colon; బండారు à°¸‌త్య‌నారాయ‌à°£ చేసిన కామెంట్స్‌పై ఇప్పుడు à°µ‌రుస‌గా à°®‌హిళా నాయ‌కులు&comma; సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు&period;à°¨‌à°µ‌నీత్ కౌర్&comma; రాధిక‌&comma; ఖుష్బూ వంటి వారు ఇప్ప‌టికే బండారుపై సీరియ‌స్ కాగా&comma; ఇప్పుడు తన స్నేహితురాలిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ&period;&period; నటి రమ్యకృష్ణ ఓ వీడియో విడుదల చేశారు&period; రోజాపై టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అనుచిత వ్యాఖ్యలు చేయటం పట్ల సినీ నటి రమ్యకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; మంత్రి రోజాని బండారు సత్యనారాయణ అసభ్యకరంగా దూషించడం దారుణమని మండిపడ్డారు&period; మన దేశంలో మాత్రమే భారత మాతకీ జై అని గర్వంగా చెప్తామని&period;&period; అలాంటి దేశంలో ఓ మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ దుయ్యబట్టారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహిళలపై శారీరక&comma; మానసిక హింసను అందరూ వ్యతిరేకించాలని ఆమె పిలుపునిచ్చారు&period; రోజాపై ఇష్టారీతిన మాట్లాడిన బండారుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు&period; మన దేశం ప్రపంచంలోనే 5à°µ అత్యుత్తమ ఆర్థిక దేశంగా అవతరిస్తోందని&period;&period; అలాంటి దేశంలో ఓ మహిళా మంత్రిని ఇంత దారుణంగా మాట్లాడతారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు రమ్యకృష్ణ&period; కులాలు&comma; మతాలు&comma; ప్రాంతాలు&comma; జెండర్‌తో సంబంధం లేకుండా బండారు సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యలు ఖండించాలని రమ్యకృష్ణ అన్నారు&period; తాను మహిళగా&comma; నటిగా&comma; స్నేహితురాలిగా మంత్రి రోజాకి అండగా ఉంటానన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20398" aria-describedby&equals;"caption-attachment-20398" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20398 size-full" title&equals;"Ramyakrishna &colon; బండారు లాంటి వాళ్ల‌ని క్ష‌మించొద్దు&period;&period; సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చిన à°°‌మ్య‌కృష్ణ‌&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;ramyakrishna&period;jpg" alt&equals;"Ramyakrishna strong warning to bandaru satyanarayana " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20398" class&equals;"wp-caption-text">Ramyakrishna<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ దేశంలో మహిళలపై రేప్‌లు&comma; దాడులు&comma; గృహ హింస&comma; బహిరంగ దూషణ ఇప్పటికీ కొనసాగడం బాధాకరమని à°°‌మ్య‌కృష్ణ చెప్పుకొచ్చారు&period; మంత్రి రోజాపై బండారు చేసిన వ్యాఖ్యల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు&period; ప్రధాని మోదీ&comma; సీఎం వైఎస్ జగన్ కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు&period; టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం బండారు వ్యాఖ్యలుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు&period; కాగా&comma; రోజా&comma; రమ్యకృష్ణ సినిమాల్లో నటించినప్పటి నుంచి మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే&period; ఇప్పటికీ వారి మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"OQY5MljOEKA" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago